క్రేజీ కాంబోతో కె.జి.యఫ్ మేకర్స్..?

KGF Makers Coming Up With a Crazy Combination,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, KGF Movie Makers Crazy Combination,Hombale Films With Crazy Combination,Hombale Films Crazy Combination with Tamil Super Star Suriya and Malayalam Star Hero Dulquer Salmaan, KGF Movie Makers Crazy Combination Movie With Hero Suriya and Dulquer Salmaan,Hombale Films Upcoming Movie with Prabhas Saalar,Hombale Films Updates,Hombale Upcoming Movies,Homable New Movie Updates, Hombale Films High Voltage Movies

కె.జి.యఫ్ సినిమా తర్వాత హూంబలే బ్యానర్ పై పలు ఇంట్రెస్టింగ్ ప్రాజెక్టులు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ బ్యానర్ నుండి వచ్చిన కె.జి.యఫ్, కె.జి.యఫ్2 ఎంత సంచలన విజయాలు అందించాయో చూశాం. ప్రస్తుతం ఈబ్యానర్ నుండి పలు పెద్ద ప్రాజెక్టులు, ఇంట్రెస్టింగ్ కాంబినేషన్ లో సినిమాలు వస్తున్నాయి. ఇప్పటికే ప్రభాస్‌తో సాలార్, పృథ్వీరాజ్ సుకుమారన్‌తో టైసన్, డా.సూరితో బగీరా మరియు రక్షిత్ శెట్టితో రిచర్డ్ ఆంటోని వంటి హై-ఆక్టేన్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌లను తెరకెక్కిస్తున్నారు. వీటితో పాటు లెజెండ్ డా.రాజ్‌కుమార్ మనవడు యువ రాజ్‌కుమార్‌ను కూడా పరిచయం చేస్తుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఇప్పుడు మరో క్రేజీ కాంబినేషన్ ను సెట్ చేస్తున్నట్టు తెలుస్తుంది. తమిళ్ స్టార్ హీరో, మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్ కాంబినేషన్ లో మల్టీస్టారర్ ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది. ఇక ఈసినిమాకు సూరరై పొట్రుతో సంచలనం సృష్టించిన సుధా కొంగర డైరక్షన్ చేయనున్నారు. ఈ సినిమాకు సంబంధించిన అనౌన్స్ మెంట్ వచ్చి చాలా రోజులు అయినప్పటికీ హీరోలను ఖరారు చేయలేదు. అయితే ఇప్పుడు ఈ ప్రాజెక్ట్‌ ను సూర్య మరియు దుల్కర్ సల్మాన్ తో చేయాలని అనుకుంటున్నట్టు తెలస్తుంది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా త్వరలోనే ఇవ్వనున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

one × one =