“ది వారియర్ “మూవీ సెన్సార్ పూర్తి

The Warrior Movie Completes Censor Formalities,Ram Pothineni’s Upcoming Release The Warriorr Completes Censor Formalities,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Ram Pothineni,Hero Ram Pothineni,Ram Pothineni Movie Updates,Ram Pothineni The Warriorr Movie Updates,Ram Pothineni The Warriorr movie Comoletes Censor Formalities, The Warriorr Telugu Movie,The Warriorr Ram Pothineni Upcoming Movie Completes Censor Formalities,The Warriorr Completes Censor Formalities,Ram and krithi Shetty The Warriorr Movie Completes Censor Formalities, The Warriorr Movie Releasing on 14th July,Ram Pothineni The Warriorr Releasing on July 14th,Ram and krithi Shetty The Warriorr Movie on 14th July

శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై సూపర్ హిట్ “పందెం కోడి “మూవీ ఫేమ్ లింగుస్వామి దర్శకత్వంలో ఎనర్జిటిక్ హీరో రామ్, సక్సెస్ ఫుల్ చిత్ర హీరోయిన్ కృతి శెట్టి జంటగా ఫ్యాక్షన్ నేపథ్యం లో తెలుగు , తమిళ భాషలలో తెరకెక్కిన యాక్షన్ ఎంటర్ టైనర్ “ది వారియర్ ” మూవీ జూలై 14 వ తేదీ రిలీజ్ కానుంది. ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని ఫస్ట్ టైమ్ పోలీస్ ఆఫీసర్ గా నటిస్తున్న “ది వారియర్”మూవీ లో నదియా , ఆదిపినిశెట్టి , అక్షర గౌడ్ ముఖ్య పాత్రలలో నటించారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు.“ది వారియర్ ” చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , టీజర్ , ట్రైలర్ , సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

“ది వారియర్” మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్స్ చెన్నై , హైదరాబాద్ లలో గ్రాండ్ గా జరిగిన విషయం తెలిసిందే. సత్య ఐ పి ఎస్ అనే పవర్ ఫుల్ క్యారెక్టర్ లో రామ్ పోతినేని నటించిన “ది వారియర్” మూవీ సెన్సార్ కార్యక్రమాలు పూర్తిచేసుకుంది. సెన్సార్ బోర్డ్ ఈ మూవీ కి U/A సర్టిఫికేట్ జారీ చేశారు. పవర్ ఫుల్ యాక్షన్ ఎంటర్ టైనర్ “ది వారియర్” మూవీపై ప్రేక్షక , అభిమానులలో భారీ అంచనాలు నెలకొన్నాయి.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eight + 10 =