మరో వైరల్ డ్యాన్స్ నెంబర్ కై ఎదురుచూస్తున్న సాయి పల్లవి

Sai Pallavi Waiting For Another Viral Dance Number,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Sai Pallavi,Actress Sai Pallavi,Lady Power Star Sai Pallavi,Sai Pallavi Dance Viral Video,Sai Pallavi latest Dance Video Goes Viral,Sai Pallavi Gargi Movie,Sai Pallavi Upcoming Movie Gargi, Sai Pallavi New Movie Gargi,Gargi Movie updates,Gargi Telugu movie Updates,Sai Pallavi Telugu Movie Gargi,Sai Pallavi Revealed Want to Act in Full-Length Comedy Entertainer, Sai Pallavi About Dance,Sai Pallavi Daying to do Anohter "Rowdy Baby” or “Vachindee” Dance Numbers,Sai Pallavi Upcoming Movies,Sai Pallavi New Movie

బ్లాక్ బస్టర్ “ఫిదా ” మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన సాయి పల్లవి , ఆ మూవీ లో తన అద్భుతమైన పెర్ఫార్మెన్స్ , డ్యాన్స్ లతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. నటనకు ప్రాధాన్యత ఉన్న మూవీస్ ను ఎంపిక చేసుకుంటున్న సాయి పల్లవి కథానాయికగా రూపొందిన”లవ్ స్టోరీ“, “శ్యామ్ సింగరాయ్” మూవీస్ ఘనవిజయం సాధించాయి. ఆ మూవీస్ లో సాయి పల్లవి అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్నారు. గౌతమ్ రామచంద్రన్ దర్వకత్వంలో సాయి పల్లవి ప్రధాన పాత్రలో ఉమెన్ సెంట్రిక్ మూవీ గా తమిళ, తెలుగు, కన్నడ భాషలలో తెరకెక్కిన “గార్గి “మూవీ జూలై 15 వ తేదీ రిలీజ్ కానుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

టాలెంటెడ్ యాక్ట్రెస్ , డ్యాన్సర్ సాయి పల్లవి “ఫిదా ” మూవీ “వచ్చిండే”, “లవ్ స్టోరి”మూవీ లో “సారంగదరియా”, “శ్యామ్ సింగ రాయ్”మూవీ లో “ప్రణవాలయ””మారి 2” మూవీ లో “రౌడీ బేబీ “సాంగ్స్ లో అద్భుతంగా డ్యాన్స్ పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను అలరించిన విషయం తెలిసిందే. రీసెంట్ గా రిలీజ్ అయిన “విరాట పర్వం , రిలీజ్ కానున్న “గార్గి”మూవీస్ లో డ్యాన్స్ నెంబర్స్ కు అవకాశం లేదు.
సాయి పల్లవి మాట్లాడుతూ .. మరో వైరల్ డ్యాన్స్ నెంబర్ కై ఎదురుచూస్తున్నా నని చెప్పారు.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.