అల్లు అర్జున్ కు పెద్ద అభిమానిని – షిర్లీ సెటియా

This Actress is a Fan of Icon Star Allu Arjun,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Bollywood Singer and Actress Shirley Setia,Shirley Setia,Shirley Setia Turns Actor,Actress Shirley Setia,Singer Shirley Setia,Bollywood Singer Shirley Setia, Bollywood Singer Shirley Setia Turns Actor,Shirley Setia Huge Fan Of Icon Star Allu Arjun,Shirley Setia About Allu Arjun,Shirley Setia Fan of Stylish Star Allu Arjun, Shirley Setia latest Movie in Bollywood film Nikamma Remake in Telugu MCA,Shirley Seti Debut Movie In Telugu Krishna Vrindha Vihari alongside Naga Shourya, Shirley Setia Telugu Movie,Shirley Setia latest upcoming Movies,Shirley Setia In Telugu Movies,Shirley Setia latest Bollywood Movies

మైత్రీ మూవీ మేకర్స్ , ముత్తంశెట్టి మీడియా బ్యానర్స్ పై సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, రష్మిక జంటగా ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కిన యాక్షన్ థ్రిల్లర్“పుష్ప” మూవీ ఫస్ట్ పార్ట్ “పుష్ప: ది రైజ్” డిసెంబర్ 17న ,తెలుగు, కన్నడ , తమిళ , మలయాళ , హిందీ భాషలలో రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించి ప్రపంచవ్యాప్తంగా సుమారు 360 కోట్లు కలెక్ట్ చేసి రికార్డ్ క్రియేట్ చేసింది. “పుష్ప: ది రైజ్” మూవీ లో రఫ్ అండ్ మాస్ క్యారెక్టర్ లో అల్లు అర్జున్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షక , అభిమానులతో పాటు సినీ ప్రముఖుల ప్రశంసలు అందుకున్నారు. దేవిశ్రీ ప్రసాద్ స్వరపరచిన సాంగ్స్ యూట్యూబ్ లో రికార్డ్స్ క్రియేట్ చేస్తున్న విషయం తెలిసిందే.ప్రేక్షకులతో పాటు సినీ ప్రముఖులు కూడా అల్లు అర్జున్ కు అభిమానులుగా మారుతున్న విషయం తెలిసిందే.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

తాజాగా నాగ శౌర్య హీరోగా తెరకెక్కుతున్న “కృష్ణ వ్రింద విహారి “మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అవుతున్న సింగర్ కమ్ యాక్ట్రెస్ షిర్లీ సెటియా అల్లు అర్జున్ కు అభిమాని గా మారారు. ఎన్నో సౌత్ మూవీస్ చూస్తున్నాననీ , అల్లు అర్జున్ కు పెద్ద అభిమానిననీ షిర్లీ సెటియా ట్వీట్ చేశారు.

 

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eighteen + 6 =