పూజా హెగ్డే 30 రోజుల వెకేషన్

Pooja Hegde Plans For a Big Vacation,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Pooja Hegde,Actress Pooja Hegde,Pooja Hegde latest Movie Updates,Pooja Hegde New Movie Updates,Pooja Hegde Upcoming Movies,Pooja Hegde Holiday Vacation, Pooja Hegde Long Vacation,Pooja Hegde Planned a Long Vacation,Pooja Hegde Next Projects,Pooja Hegde in #SSMB28,Pooja Hedge with Mahesh Babu,Pooja Hedge With Mahesh Babu in #SSMB28, Pooja Hegde with Vijay Deverakonda Movie Jana Gana Mana,Pooja In Puri Movie Jana Gana Mana,Jana Gana Mana Tollywood Movies,pooja Hegde with Hero Suriya in Tamil Movies,Pooja Hegde in Bangkok, Pooja Hedge In Bangkok,Pooja Enjoying Holidays in Bangkok,Pooja Hegde Vacation In Bangkok,Pooja Hegde Vacation Pic Goes Viral in Social Media,Pooja Hegde Share Her Vacation Pictures in Social Media Goes Viral

సక్సెస్ ఫుల్ “ఒక లైలా కోసం “మూవీ తో పూజా హెగ్డే టాలీవుడ్ కు పరిచయం అయ్యారు. పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో తన అందం , అభినయం తో ప్రేక్షకులను అలరిస్తూ టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్నారు. పూజా హెగ్డే ప్రస్తుతం “సర్కస్ “, “ కభీ ఈద్ కభీ దివాలీ “(హిందీ )మూవీస్ లో నటిస్తున్నారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో మహేష్ బాబు “#SSMB28”, పూరి జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కుతున్న “జనగణమన ” మూవీస్ లో పూజా హెగ్డే కథానాయికగా నటిస్తున్నారు.శివ దర్శకత్వంలో స్టార్ హీరో సూర్య కథానాయకుడిగా తెరకెక్కనున్న మూవీ లో సూర్య కు జోడీగా పూజా హెగ్డే ఎంపిక అయినట్టు సమాచారం.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

పలు మూవీ కమిట్ మెంట్స్ తో బిజీగా గా ఉన్న పూజా హెగ్డే లాంగ్ హాలీడేను ప్లాన్ చేశారు. వరుస పెట్టి సినిమాలు చేసి ఫుల్లు బిజీ అయిన పూజా కాస్త విశ్రాంతి తీసుకోనున్నారు. అందుకే ఏకంగా 30 రోజుల పాటు హాలీడేను ప్లాన్ చేశారు. బ్యాంకాక్‌ వెళ్లేందుకు బోర్డింగ్ ఫ్లైట్‌లో దిగిన ఫొటోను పూజా హెగ్డే తన ఇన్‌స్టాగ్రామ్ లో షేర్ చేశారు. నెలరోజుల పాటు మూడు ఖండాలు, నాలుగు నగరాల్లో విహరించనున్నట్లు సోషల్ మీడియా ద్వారా పూజాహెగ్డే వెల్లడించారు.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

six + 5 =