“ది వారియర్ ” మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్

The Warriorr Movie Pre Release Event Highlights,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, The Warriorr,The Warriorr Movie,The Warriorr Telugu movie,The Warriorr Pre Release Event,The Warriorr Movie Pre Release Event Highlights,The Warriorr Pre Release latest Updates, Ram pothineni The Warriorr Pre Release Event latest News,,The Warriorr Review And Rating,The Warriorr (2022) Telugu Movie,The Warriorr Premiere Show Review, The Warriorr Premiere Review,The Warriorr Movie Premiere Show Review,The Warriorr Movie Premiere Show Response,The Warriorr Pre Review,The Warriorr Movie Pre Review, The Warriorr Movie Censor Review,The Warriorr (film),The Warriorr Movie Plus Points,The Warriorr FDFS Review,The Warriorr First Review,The Warriorr Movie First Review, The Warriorr First Review Out,The Warriorr Public Talk,The Warriorr Movie Public Talk,The Warriorr Movie Public Response,The Warriorr Movie Highlights,The Warriorr Movie Story, The Warriorr,The Warriorr Telugu Movie,The Warriorr (2022),The Warriorr Movie Review (2022),The Warriorr Movie Updates,The Warriorr Movie Latest News and Updates, The Warriorr Movie Latest News,The Warriorr Telugu Movie Latest News,The Warriorr Telugu Movie Live Updates,The Warriorr Highlights,The Warriorr Public Response, The Warriorr Telugu Movie Cast & Crew,Ram Pothineni,N. Lingusamy,Aadhi Pinnishetty,Krithi Shetty,Devi Sri Prasad

శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై సూపర్ హిట్ “పందెం కోడి “మూవీ ఫేమ్ లింగుస్వామి దర్శకత్వంలో ఎనర్జిటిక్ హీరో రామ్, సక్సెస్ ఫుల్ చిత్ర హీరోయిన్ కృతి శెట్టి జంటగా ఫ్యాక్షన్ నేపథ్యం లో తెలుగు , తమిళ భాషలలో తెరకెక్కిన యాక్షన్ ఎంటర్ టైనర్ “ది వారియర్ ” మూవీ జూలై 14 వ తేదీ రిలీజ్ కానుంది. ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని ఫస్ట్ టైమ్ పోలీస్ ఆఫీసర్ గా నటిస్తున్న “ది వారియర్”మూవీ లో నదియా , ఆదిపినిశెట్టి , అక్షర గౌడ్ ముఖ్య పాత్రలలో నటించారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు.“ది వారియర్ ” చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , టీజర్ , ట్రైలర్ , సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

“ది వారియర్” మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ జూలై 10న సాయంత్రం 6 గంటల నుండి హైదరాబాద్‌లోని JRC Conventions లో గ్రాండ్ గా జరిగింది. ఈవెంట్ కు మూవీ స్టార్ కాస్ట్ తో పాటు, దర్శకులు హరీశ్ శంకర్, తిరుమల కిషోర్ కూడా గెస్ట్స్ గా హాజరయ్యారు.ఈ సందర్భంగా రామ్‌ మాట్లాడుతూ…ఈ సినిమా తనకు చాలా ఎమోషనల్ ఫిల్మ్అనీ , ఎందుకంటే పోలీస్ ఆఫీసర్ గా మంచి సినిమా చేయాలని చాలా కథలు విన్నాననీ , కానీ ఏవీ సరిగా కనెక్ట్ కాలేదనీ , ఇంక పోలీస్ సినిమాలే వద్దనుకునే సరికి దర్శకుడు లింగుస్వామి వచ్చి చెప్పిన కథ బాగా నచ్చిందనీ , ఈ కథ ఆయన నిజజీవితంలోని కొన్ని ఘటనల ద్వారా రూపుదిద్దుకుందనీ , చాలా ఎమోషనల్ గా ఉంటుందనీ , ఎన్ని గాయాలైనా.. ఎంత పెయిన్ ఉన్నాఅభిమానుల కోసం ప్రాణం పెట్టి “ది వారియర్ ” మూవీలో నటించాననీ , ఈ సినిమా కోసం పనిచేసిన ప్రతి ఒక్క టెక్నీషియన్స్, యూనిట్ కు ప్రత్యేక ధన్యవాదాలు.. అని చెప్పారు.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

2 × two =