“ది వారియర్” మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ డేట్

The Warriorr Pre Release Event Details,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, The Warriorr,The Warriorr Movie,The Warriorr Telugu Movie,The Warriorr Movie Pre Release Event,The Warriorr Pre Release Event Date Fixed,Hero Ram Pothineni The Warriorr Movie Pre Release Event Date Fixed, Ram The Warriorr Movie Pre Release Event Date confirmed,The Warriorr Upcoming Movie Of Ram Pothineni,Krithi Shetty and ram Pohineni Upcoming Movie The Warriorr Pre Release Event Date Fixed, Actress Krithi Shetty,Krithi Shetty Upcoming Movie The Warriorr,Krithi Shetty latest Movie Udpates,Ram Upcoming Movies,Krithi Shetty latest Movie Updates,Ram and Krithi Shetty, The Warriorr Telugu Movie Pre Release Event,Ram Movie Updates,Ram latest Movies

శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై సూపర్ హిట్ “పందెం కోడి “మూవీ ఫేమ్ లింగుస్వామి దర్శకత్వంలో ఎనర్జిటిక్ హీరో రామ్, సక్సెస్ ఫుల్ చిత్ర హీరోయిన్ కృతి శెట్టి జంటగా ఫ్యాక్షన్ నేపథ్యం లో తెలుగు , తమిళ భాషలలో తెరకెక్కిన యాక్షన్ ఎంటర్ టైనర్ “ది వారియర్ ” మూవీ జూలై 14 వ తేదీ రిలీజ్ కానుంది. ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని ఫస్ట్ టైమ్ పోలీస్ ఆఫీసర్ గా నటిస్తున్న “ది వారియర్”మూవీ లో నదియా , ఆదిపినిశెట్టి , అక్షర గౌడ్ ముఖ్య పాత్రలలో నటించారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు.“ది వారియర్ ” చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , టీజర్ , ట్రైలర్ , సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

తమిళనాడు లో “ది వారియర్” మూవీ ప్రీ రిలీజ్ గ్రాండ్ గా నిర్వహించిన మేకర్స్ , హైదరాబాద్ లో కూడా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను గ్రాండ్ గా జరపడానికి ప్లాన్ చేశారు. “ది వారియర్” మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ జూలై 10న సాయంత్రం 6 గంటల నుండి హైదరాబాద్‌లోని JRC Conventions లో జరపనున్నామని మేకర్స్ అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. యాక్షన్ ఎంటర్ టైనర్ “ది వారియర్” మూవీ పై ప్రేక్షక , అభిమానులలో భారీ అంచనాలు నెలకొన్నాయి.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

nine − 8 =