“కార్తికేయ 2 “మూవీ మ్యూజికల్ ప్రమోషన్స్ ప్రారంభం

The Team Of Karthikeya 2 Movie Starts Musical Promotions,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Karthikeya 2,Karthikeya 2 Movie,Karthikeya 2 Telugu Movie,Karthikeya 2 Movie Updates,Karthikeya 2 Latest News,Karthikeya 2 Movie Music Promotional Events, Young hero Nikhil and gorgeous beauty Anupama Parameshwaran starrer Karthikeya 2,Nikhil,Hero Nikhil,Nikhil Upcoming Movie Karthikeya 2,Karthikeya 2 Movie Team Starts Musical Promotions, Hero Nikhil and Anupama Parameshwaran,Nikhil and Anupama Parameshwaran Upcoming Movie Karthikeya 2,Anupama Parameshwaran Movie,Actress Anupama Parameshwaran, Movie Team Of Karthikeya 2 Starts Musical Promotions,Karthikeya 2 Movie Releasing on 22nd July,Karthikeya 2 Movie First Song Titled Nannu Nenu Adiga Releasing On 11th July, Karthikeya 2 Movie Team Releasing First Single song Nannu Nenu Adiga,Nannu Nenu Adiga First Single From karthikeya 2 Movie,Karthikeya 2 First Single

పీపుల్ మీడియా ఫ్యాక్టరీ , అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్స్ పై చందు మొండేటి దర్శకత్వంలో నిఖిల్ హీరోగా సూపర్ హిట్ థ్రిల్లింగ్ మిస్టరీ “కార్తికేయ మూవీ కి సీక్వెల్ గా తెరకెక్కిన “కార్తికేయ 2 “మూవీ జూలై 22 వ తేదీ తెలుగు , హిందీ భాషలలో రిలీజ్ కానుంది. ఈ మూవీలో అనుపమ పరమేశ్వరన్ కథానాయిక. బాలీవుడ్ యాక్టర్ అనుపమ్ ఖేర్ కీలక పాత్ర లో నటించారు. స్వాతి రెడ్డి , రావు రమేష్ , తనికెళ్ళ భరణి ముఖ్య పాత్రలలో నటించారు. ఈ మూవీ కి కాలభైరవ సంగీతం అందించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

హీరో నిఖిల్ సినీ కెరీర్ లో భారీ బడ్జెట్ , భారీ గ్రాఫిక్స్ తో తెరకెక్కిన“కార్తికేయ 2 “చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ , క్యారెక్టర్స్ ను పరిచయం చేస్తూ రిలీజ్ చేసిన పోస్టర్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. “కార్తికేయ 2 “మూవీ ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకుని మూవీ పై హైప్ ను క్రియేట్ చేసింది. తాజాగా చిత్ర యూనిట్ మ్యూజికల్ ప్రమోషన్స్ ప్రారంభించాలని నిర్ణయించుకుంది. అందులో భాగంగా “నన్ను నేను అడిగా” అనే తొలి పాటను జూలై 11వ తేదీ ఉదయం 11 గంటలకు విడుదల చేయనున్నారు. సూపర్ హిట్ “కార్తికేయ మూవీ కి సీక్వెల్ గా తెరకెక్కిన “కార్తికేయ 2 “మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

three × one =