నేను మీకు బాగా కావాల్సినవాడిని’ టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్..!

Kiran Abbavaram New Movie Teaser Release Date Out,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Kiran Abbavaram,Hero Kiran Abbavaram,Kiran Abbavaram Upcoming Movie,Kiran Abbavaram New Movie Teaser,Kiran Abbavaram New Movie Teaser Updates,Kiran Abbavaram New Movie Teaser Released, Kiran Abbavaram Movie Teaser Released Date Announced,Kiran Abbavaram Nenu Meeku Baga Kavalsinavadini Movie Teaser Release Date Announced,Nenu Meeku Baga Kavalsinavadini,Nenu Meeku Baga Kavalsinavadini Movie, Nenu Meeku Baga Kavalsinavadini Telugu Movie,Nenu Meeku Baga Kavalsinavadini Upcoming Movie Of Kiran Abbavaram,Nenu Meeku Baga Kavalsinavadini Movie Latest Teaser Updates,Nenu Meeku Baga Kavalsinavadini Movie Teaser, Nenu Meeku Baga Kavalsinavadini Telugu Movie Teaser

యంగ్‌ హీరో కిరణ్ అబ్బవరం వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. రాజా వారు రాణి గారు, ఎస్‌ఆర్‌ కల్యాణమండపం, సెబాస్టియన్‌ పీసీ 524, ఇటీవల సమ్మతమే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇక ప్రస్తుతం పలు సినిమాలతో బిజీగా ఉన్నాడు. అందులో నేను మీకు బాగా కావాల్సినవాడిని సినిమా కూడా ఒకటి. ఈసినిమా ఎప్పుడో మొదలై ఇటీవలే షూటింగ్ ను పూర్తి చేసుకొని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. ఇక ఈసినిమా నుండి అప్ డేట్ వచ్చి కూడా చాలా రోజులు అవుతున్న నేపథ్యంలో చిత్రయూనిట్ తాజాగా ఓ సాలిడ్ అప్ డేట్ తో వచ్చేసింది. ఈసినిమా టీజర్ ను రిలీజ్ చేస్తున్నట్టు తాజాగా ప్రకటించారు మేకర్స్. జులై 10వ తేదీన 11.05 నిమిషాల‌కు ఈ సినిమా టీజ‌ర్‌ను విడుద‌ల చేయ‌నున్న‌ట్లు మేక‌ర్స్ పోస్ట‌ర్‌ను విడుద‌ల చేశారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కాగా శ్రీధర్‌ గాదే దర్శకత్వంలో ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈసినిమాలో కిర‌ణ్‌కు జోడీగా సంజ‌నా ఆనంద్ హీరోయిన్‌గా న‌టిస్తుంది. కోడి రామ‌కృష్ణ గారి ప్రథమ కుమార్తె కోడి దివ్య దీప్తి నిర్మాత‌గా త‌న ప్రొడ‌క్ష‌న్ నెం 1 గా కోడి దివ్య ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌లో ఈసినిమాను నిర్మిస్తున్నారు. స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ మణిశర్మ సంగీతం అందిస్తున్నారు.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eleven − two =