రాజ్యసభ సభ్యత్వం పై చిరు స్పందన..!

Megastar Chiranjeevi About Rajyasabha Nominations,Megastar Chiranjeevi Congratulates Rajya Sabha Nominees Vijayendra Prasad And Ilaiyaraaja,Ilayaraja and Vijayendra Prasad Nominated for Rajyasabha,Screenwriter,Vijayendra Prasad And Music Director,Ilaiyaraaja Get Rajya Sabha Nominations,PM Narendra Modi Congratulates Them,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Megastar Chiranjeevi,Chiranjeevi,Chiranjeevi congratulate Rajya Sabha Nominees,Megastar Chiranjeevi Congratulate Rajya Sabha Nominees Vijayendra Prasad and Ilaiyaraaja,Vijayendra Prasad,Screen Writer Vijayendra Prasad,Vijayendra Prasad latest Movies,Vijayendra Prasad Upcoming Movies,Vijayendra Prasad New Movies,Vijayendra Prasad Story Writer, Vijayendra Prasad Nominations For Rajya Sabha,Music Director Ilaiyaraaja,Ilaiyaraaja, Kusic Composer Ilaiyaraaja,Ilaiyaraaja Songs,Ilaiyaraaja Super hit Songs,Ilaiyaraaja Nominated For Rajya Sabha,Ilaiyaraaja New Movies,PM Modi,Pm Modi Congratulates Vijayendra Prasad And Ilaiyaraaja, Ilayaraja Supere Hit Songs,Vijayendra Prasad Blockbuster Movies,RRR,the Baahubali franchise,Bajrangi Bhaijaan,Manikarnika,Magadheera,Eega,Ilaiyaraaja is undoubtedly India’s best music director,Chiranjeevi Latest Updates,Chiranjeevi Upcoming Movies,Chiranjeevi Movie Updates

సినీ పరిశ్రమ నుండి రాజ్యసభ సభ్యులుగా ప్రముఖ సంగీత దర్శకుడు మ్యాస్ట్రో ఇళయరాజాను అలానే ప్రముఖ రచయిత విజయేంద్ర ప్రసాద్ ను నియమిస్తున్నట్లు స్వయంగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే కదా. ఈమేరకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్వయంగా తమ ట్విట్టర్ ద్వారా వారికి అభినందనలు తెలుపుతూ మరీ పోస్ట్ చేశారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఈనేపథ్యంలోనే మెగాస్టార్ చిరు కూడా సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ.. రాజ్యసభకు అర్హులైన వారిని ఎంపిక చేసినందుకు నరేంద్ర మోడీకి ట్వీట్ చేస్తూ కృతజ్ఞతలు తెలిపారు. ఈ క్రమంలోనే విజయేంద్ర ప్రసాద్ గారికి కూడా ఈయన ట్విట్టర్ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు.భారత చలనచిత్ర పరిశ్రమలో అత్యంత నిష్ణాతులైన, అద్భుతమైన కథా రచయిత విజయేంద్ర ప్రసాద్ గారికి అభినందనలు అని తెలిపారు.

అలానే ఇళయరాజా గారికి హృదయ పూర్వక అభినందనలు. అసమానమైన సంగీత మేధావి. రాజ్యసభలో మీ ఉనికి ఖచ్చితంగా కనిపిస్తుందని తెలిపాడు. ఉన్నత సభకు మేధావి యొక్క స్పర్శను జోడిస్తుంది. ఇక పర్సనల్ గా నా అనేక చిత్రాలకు మీరు సంగీతం ఇవ్వడం అనేది గొప్ప ఆనందాన్నిచ్చే విషయం.

ఇటీవ‌లే ‘ఆచార్య‌’తో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన చిరు ప్రస్తుతం పలు సినిమాలతో బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం మోహన్ రాజా దర్శకత్వంలో ఒక సినిమా, మెహర్ రమేష్ దర్శకత్వంలో మరో సినిమా, బాబి దర్శకత్వంలో ఇంకో సినిమా చేస్తున్నాడు. వీటితో పాటు యంగ్ డైరెక్టర్ వెంకీ కుడుములతో కూడా మరో సినిమా చేస్తున్నాడు. ఈసినిమా ఇంకా సెట్స్ పైకి వెళ్లలేదు. ప్రస్తుతం ప్రీ ప్రోడ‌క్ష‌న్ ప‌నుల‌ను జ‌రుపుకుంటుంది.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.