ఇంటర్ నేషనల్ ఏజెంట్ గా వరుణ్ తేజ్ ?

Latest Buzz about Mega Prince Varun Tej Role In His Next Film,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Mega Prince Varun Tej,Varun Tej,Hero Varun Tej,Actor Varun Tej,Varun Tej Movies,Varun Tej New Movie,Varun Tej Latest Movie,Varun Tej Upcoming Movie,Varun Tej New Project,Varun Tej Latest Project,Varun Tej Upcoming Project,Varun Tej Upcoming Film,Varun Tej Next Project,Varun Tej New Movie Update,Varun Tej Latest Movie Update,Varun Tej Latest Film Updates,Varun Tej Movie Updates,Varun Tej Movie News,Varun Tej Latest News,Varun Tej Next Film,Varun Tej Role In His Next Film,Varun Tej Role In His Upcoming Film,Varun Tej As Raw Agent In His Next Film,Varun Tej As Raw Agent,Varun Tej To Play Secret Agent In His Next,Varun Tej As Secret Agent,Varun Tej To Play Secret Agent In His Next Movie,Varun Tej Will Be Seen Playing A Secret Agent,Varun Tej New Movie Role,Varun Tej Latest Movie Role,Varun Tej Role In His Upcoming Movie,Varun Tej character In His New Movie,Varun Tej Agent Role,Varun Tej Agent Character,Varun Tej Agent Role In His Next Film,Varun Tej To Play A Agent In His Next With Praveen Sattaru,Praveen Sattaru,Praveen Sattaru Movies,Varun Tej And Praveen Sattaru,Varun Tej And Praveen Sattaru Movie,Varun Tej And Praveen Sattaru Movie Update,#VarunTej

“ముకుంద “మూవీ తో టాలీవుడ్ లో కెరీర్ ప్రారంభించిన వరుణ్ తేజ్ “కంచె “, “ఫిదా”, “తొలిప్రేమ “, “F 2 “,” గద్దలకొండ గణేష్” వంటి విభిన్న కథా చిత్రాలతో అద్భుతంగా పెర్ఫార్మ్ చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్న విషయం తెలిసిందే. రీసెంట్ గా వరుణ్ తేజ్“F3 “మూవీ తో విజయయం సాధించారు. ఇప్పుడు తన నెక్స్ట్ మూవీ “#VT 12” కై వరుణ్ తేజ్ ప్రిపేర్ అవుతున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్ పై సూపర్ హిట్ “PSV గరుడవేగ”మూవీ ఫేమ్ ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో వరుణ్ తేజ్ హీరోగా తెరకెక్కనున్న యాక్షన్ థ్రిల్లర్ “#VT 12 ” మూవీ పూజాకార్యక్రమం జరుపుకున్న విషయం తెలిసిందే. ఈ మూవీ కి మిక్కీ జె మేయర్ సంగీతం అందిస్తున్నారు. లండన్ నేపథ్యంలో తెరకెక్కే ఈ మూవీ లో వరుణ్ తేజ్ ఇంటర్ నేషనల్ ఏజెంట్ గా నటించనున్నారనీ , ఆ పాత్ర కై వరుణ్ తేజ్ తన లుక్ మార్చుకొనే ప్రయత్నాలలో ఉన్నట్టు సమాచారం. దర్శకుడు ప్రవీణ్ ప్రస్తుతం నాగార్జున హీరో గా తెరకెక్కుతున్న “ది ఘోస్ట్ “మూవీ షూటింగ్ తో బిజీగా ఉన్నారు. “ది ఘోస్ట్ “మూవీ షూటింగ్ కంప్లీట్ కాగానే దర్శకుడు ప్రవీణ్ “#VT 12 ” మూవీ షూటింగ్ లో పాల్గొంటారని సమాచారం.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

seventeen − 12 =