మెగా ఫ్యాన్స్ కు తమన్నా ప్రామిస్..!

Tamannaah Promises To Mega Fans,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Tamannaah Bhatia,Actress Tamannaah Bhatia,Tamannaah Bhatia Latest Updates,Tamannaah Bhatia Movie Updates,Tamannaah Bhatia New Movie Updates,Tamannaah Bhatia Upcoming Movies, Tamannaah Bhatia To Mega Fans,Tamannaah Bhatia About Mega Fans,Tamannaah Bhatia promises To Mega Fans,Tamannaah Bhatia Upcoming Movie Updates,Tamannaah Bhatia Latest Movie F3,

రీఎంట్రీ తరువాత మెగాస్టార్ చిరంజీవి వరుస సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే కదా. అందులో మెహర్ రమేష్ దర్శకత్వంలో వస్తున్న సినిమా కూడా ఒకటి. మెహర్ రమేష్ దర్శకత్వంలో చిరు ప్రధాన పాత్రలో వస్తున్న సినిమా భోళా శంకర్. వేదాళం సినిమాకు ఈసినిమా రీమేక్ అన్న సంగతి తెలిసిందే. ఈసినిమా ఇప్పటికే షూటింగ్ ను మొదలుపెట్టి కొంతవరకూ షూటింగ్ ను కూడా పూర్తి చేసుకుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇదిలా ఉండగా తాజాగా ఈసినిమాకు సంబంధించిన తమన్నా మెగా ఫ్యాన్స్ కు ఒక ప్రామిస్ చేసింది. మరి తమన్నా చేసిన ప్రామిస్ ఏంటంటే.. సోషల్ మీడియా వేదికగా ఒక నెటిజన్ భోళా శంకర్ లో మీరు-చిరు కాంబినేషన్ ల ఒక డ్యాన్స్ నెంబర్ ఎక్స్ పెక్ట్ చేయొచ్చా అని తమన్నాను అడిగాడు. అందుకు తమన్నా మిమల్ని డిజప్పాయింట్ చేయమని మాత్రం ప్రామిస్ చేస్తున్నా అంటూ క్లారిటీ ఇచ్చేసింది. మరి చిరు డ్యాన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. హీరోయిన్లలో తమన్నా సూపర్ స్టార్ అని తెలుసు.. మరి వీరిద్దరి కాంబినేషన్ లో పాట అంటే అది ఏ రేంజ్ లో ఉంటుందో చూడాలి.

కాగా ఈసినిమాలో తమన్నా హీరోయిన్ గా నటిస్తుండగా.. చిరు కి చెల్లెలిగా కీర్తి సురేష్ నటిస్తుంది. వీరితో పాటు రఘు బాబు, రావు రమేష్, మురళీ శర్మ, రవి శంకర్, వెన్నెల కిషోర్, తులసి, ప్రగతి, శ్రీముఖి, బిత్తిరి సత్తి, సత్య, గెటప్ శ్రీను, రష్మీ గౌతమ్, ఉత్తేజ్, ప్రభాస్ శ్రీను ఉన్నారు.ఇక ఈసినిమాను ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్నారు. సంగీతం మహతి సాగర్.. సినిమాటోగ్రఫి డూడ్లే అందిస్తున్నారు.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

one × 2 =