‘ఆర్ నారాయణ మూర్తి’ కి మాతృవియోగం

R Narayana Murthy Mother Is No More,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, R Narayana Murthy,R Narayana Murthy latest News,R Narayana Murthy Mother,Director R Narayana Murthy Mother No More,R Narayana Murthy Mother passes Away, R Narayana Murthy latest updates,R Narayana Murthy mother latest Updates,R Narayana Murthy Mother passes Away Today,R Narayana Murthy Movie Updates, R Narayana Murthy Upcoming Movies,R Narayana Murthy New Movie

సినీ ఇండస్ట్రీలో విషాదాలు మాత్రం ఆగడంలేదు. గత రెండేళ్ల నుండి ఇండస్ట్రీలో మరీ ఎక్కువగా విషాద ఘటనలు చోటుచేసుకోవడం చూస్తున్నాం. యంగ్ హీరోల దగ్గర నుండి సీనియర్ల వరకూ ఎంతో మంది సినీ సెలబ్రిటీలు మరణించారు. రీసెంట్ గానే మీనా భర్త అయిన విద్యా సాగర్ కన్ను మూసిన ఘటన చోటుచేసుకుంది. ఇక ఇప్పుడు మరో విలక్షణ నటుడికి మాతృవియోగం కలిగింది. పీపుల్స్ స్టార్ ఆర్.నారాయణ మూర్తి ఇంట విషాదం నెలకొంది. నేడు ఆయన మాతృమూర్తి రెడ్డి చిట్టెమ్మ తుదిశ్వాస విడిచారు. కాకినాడ జిల్లా రౌతులపూడి మండలం మల్లంపేటలో మరణించారు. రేపు ఉదయం ఆమె అంత్యక్రియలు జరగనున్నాయి. దీంతో ఆర్ నారాయణమూర్తి కుటుంబానికి సినీ ప్రముఖులు, రాజకీయ ప్రముఖులు సంతాపం తెలియచేస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఆర్ నారాయణ మూర్తి తెలుగు ఇండస్ట్రీలో తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్నాడు. మల్లంపేట గ్రామంలోని జన్మించిన ఆయనకు చిన్నప్పటినుండి నటన మీద ఉన్న ఆసక్తితోనే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. మొదట పలు సినిమాల్లో నటించినా ఆ తరువాత కమర్షియల్ సినిమాల జోలికి వెళ్లకుండా కేవలం విప్లవాత్మకమైన సినిమాలను మాత్రమే రూపొందించి తనలోని విభిన్నతను చాటిచెప్పారు. , ఫ్లాపులు.. లాభాలు నష్టాలు ఇవేవి పట్టించుకోకుండా.. తాను నమ్మిన సిద్ధాంతంలోనే ఆయన సినిమాలు తీసుకుంటూ వెళుతున్నారు. కేవలం నటుడిగానే కాకుండా.. ప్రొడ్యూసర్‌గా, డైరెక్టర్‌గా టాలీవుడ్‌లో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

two + seven =