పోల్ గేమ్ : మీరు మెచ్చిన ఫస్ట్ లుక్ పోస్టర్ ?

Which First Look Poster Impressed You The Most?,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Godfather,Godfather Movie,Godfather Telugu Movie,Chiranjeevi Godfather Movie,Mega Star Chiranjeevi,Chiranjeevi First look Poster Released,Chiranjeevi Godfather Movie First look Poster Released, NBK107,NBK107 Movie,NBK107 Telugu Movie,Nandamuri Balakrishna,Balakrishna,Balakrishna Movie Updates,Balakrishna #NBK107 Movie latest Updates,Balakrishna Movie Updates,Balakrishna upcoming movies, Balakrishna latest Movie Updates

గాడ్ ఫాదర్ : కొణిదెల ప్రొడక్షన్స్ , మెగా సూపర్ గుడ్ ఫిల్మ్స్ , ఎన్ వి ఆర్ ఫిల్మ్స్ బ్యానర్స్ పై తమిళ దర్శకుడు మోహన్ రాజా దర్శకత్వంలో సూపర్ హిట్ “లూసిఫర్ “మలయాళ మూవీ తెలుగు రీమేక్ “గాడ్ ఫాదర్ ” మూవీ షూటింగ్ లో చిరంజీవి పాల్గొంటున్నారు. ఈ పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ లో లేడీ సూపర్ స్టార్ నయనతార ఒక కీలక పాత్రలో, సత్యదేవ్, అనసూయ, దర్శకుడు పూరి జగన్నాథ్ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ అతిథి పాత్రలో నటిస్తున్నారు. థమన్ ఎస్ సంగీతం అందిస్తున్నారు.మెగాస్టార్” గాడ్ ఫాదర్” మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను చిత్ర యూనిట్ 4వ తేదీన సాయంత్రం 5 గంటల 45 నిమిషాలకు రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. నెరిసిన వైట్ హెయిర్ తో కూలింగ్ గాగుల్స్ ధరించి స్టైలిష్ గా సూపర్ కూల్ గెటప్ లో ఉన్న చిరు ఫస్ట్ లుక్ పోస్టర్ ప్రేక్షక , అభిమానులను విశేషంగా ఆకట్టుకుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

NBK107: మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా వాస్తవ సంఘటనలతో యాక్షన్ ఎంటర్ టైనర్ “#NBK 107 “మూవీ శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటుంది. శృతి హాసన్ కథానాయిక. వరలక్ష్మి శరత్ కుమార్ , దునియా విజయ్ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. చంద్రిక రవి ఒక స్పెషల్ సాంగ్ లో నటిస్తున్నారు. థమన్ ఎస్ సంగీతం అందిస్తున్నారు.చిత్ర యూనిట్ “#NBK 107 “మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. సాల్ట్ అండ్ పెప్పర్ లుక్‌లో NBK కాస్త క్రూరంగా ఉన్న ఫస్ట్ లుక్ పోస్టర్ ప్రేక్షకులను ఆకట్టుకుని సోషల్ మీడియా లో వైరల్ గా మారింది. మాస్ ఎంటర్ టైనర్స్ గా తెరకెక్కుతున్న”గాడ్ ఫాదర్ “, NBK107” మూవీస్ రెండూ దసరా పండగకు పోటీపడే అవకాశం ఉంది.

పోల్ గేమ్ : మీరు మెచ్చిన ఫస్ట్ లుక్ పోస్టర్ ?

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

3 × 4 =