సత్యదేవ్ “కృష్ణమ్మ” మూవీ ఫస్ట్ లుక్ రిలీజ్

Satyadev New Movie First Look Released,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Satyadev,Hero Satyadev,Satyadev Movies,Satyadev Latest Movie Updates,Satyadev New Movie updates,Satya Dev Krishnamma,Krishnamma Movie,Krishnamma Telugu Movie, Krishnamma Movie Updates,Krishnamma Satyadev Movie First look Released,Krishnamma Upcoming Movie of Satyadev First look Released,Krishnamma Movie First Look Released,

విభిన్న కథా చిత్రాల్లో నటిస్తూ నటుడిగా మంచి గుర్తింపు దక్కించుకుని ప్రేక్షకుల్లో మంచి ఆధరణ సొంతం చేసుకున్న హీరో సత్యదేవ్ కథానాయకుడిగా మరో మూవీ తెరకెక్కుతుంది. ప్రముఖ దర్శకుడు కొరటాల శివ సమర్పణలో అరుణాచల క్రియేషన్స్ బ్యానర్ పై గోపాల కృష్ణ దర్శకత్వంలో సత్యదేవ్ హీరోగా యాక్షన్ డ్రామా “కృష్ణమ్మ “మూవీ తెరకెక్కింది. కాలభైరవ సంగీతం అందించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న”కృష్ణమ్మ “మూవీ సెప్టెంబర్ నెలలో రిలీజ్ కానుందని సమాచారం. ఈ రోజు హీరో సత్యదేవ్ బర్త్ డే సందర్భంగా చిత్ర యూనిట్ ఫస్ట్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేసింది. కత్తి పట్టుకుని చాలా పవర్ ఫుల్ లుక్ లో ఉన్న సత్యదేవ్ ఫస్ట్ లుక్ పోస్టర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. “కృష్ణమ్మ” అనే టైటిల్ విభిన్నంగా ఉందని.. టైటిల్ కు కథకు ఏమిటో సంబంధం అంటూ ప్రేక్షకుల్లో సినిమా గురించి ఆసక్తి వ్యక్తం అయ్యేలా ఫస్ట్ లుక్ ఉంది.

 

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

1 + nineteen =