కింగ్ నాగార్జున సినీ కెరీర్ లో ఎవర్ గ్రీన్ మూవీ “గీతాంజలి”

King Nagarjuna's Evergreen Geetanjali movie

సక్సెస్ ఫుల్ “విక్రమ్ “(1986 ) మూవీ తో టాలీవుడ్ కు హీరోగా పరిచయం అయిన నాగార్జున తెలుగు , హిందీ భాషల పలు బ్లాక్ బస్టర్ మూవీస్ తో ప్రేక్షకులను అలరిస్తున్న విషయం తెలిసిందే. నాగార్జున హీరోగా తెరకెక్కిన “శివ “, “హలో బ్రదర్ “, “నిన్నే పెళ్లాడతా “, “అన్నమయ్య “,”మన్మథుడు “, “నేనున్నాను “, “మనం “, “సోగ్గాడే చిన్నినాయనా“, “బంగార్రాజు ” వంటి మూవీస్ పలు రికార్డ్స్ క్రియేట్ చేశాయి. 100 చిత్రాలకు చేరువలో ఉన్న నాగార్జున ప్రస్తుతం యాక్షన్ ఎంటర్ టైనర్ “ది ఘోస్ట్ “మూవీ లో నటిస్తున్నారు. కింగ్ నాగార్జున సినీ కెరీర్ లో ఎవర్ గ్రీన్ లవ్ స్టోరీ గా “గీతాంజలి”మూవీ నిలిచింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

భాగ్యలక్ష్మి ఎంటర్ ప్రైజెస్ బ్యానర్ పై మణిరత్నం దర్శకత్వం లో నాగార్జున హీరోగా తెరకెక్కిన “గీతాంజలి”మూవీ 1989 మే 19 వ తేదీ రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించింది. ఈ మూవీ లో నాగార్జున అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఇళయరాజా స్వరకల్పనలో సాంగ్స్ ప్రేక్షకులను ఉర్రూత లూగించాయి. “గీతాంజలి”మూవీ బెస్ట్ మూవీ గా నేషనల్ అవార్డ్ అందుకుంది. తమిళ డైరెక్టర్ మణిరత్నం తెలుగు లో దర్శకత్వం వహించిన ఫస్ట్ &లాస్ట్ మూవీ “గీతాంజలి” కావడం విశేషం. ఈ మూవీ లోని “ఓం నమహ “సాంగ్ సింగిల్ షాట్ , సింగిల్ టేక్ లో తెరకెక్కడం విశేషం.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

17 − 1 =