500 కోట్ల క్లబ్ దిశగా “విక్రమ్”

Vikram Movie Racing Towards 500 Crores,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Vikram Movie,Vikram,Vikram Telugu Movie,Vikram Movie Latest Collections,Vikram Movie Updates,Vikram Movie Crossing 500 Crores,Vikram Movie Running Towards 500 Crores, kamal Haasan Vikram Movie Latest Collections Updates,Vikram Movie OVerall Collections Updates,Vikram Movie Overseas Collections Updates,Vikram Movie Box Office collections Updates, Kamal Haasan upcoming Movies,Kamal Haasan Next Projects,Kamal Haasan New Movies,Kamal Haasan Latst Videos,kamal Haasan Latest Fitness Video,Vikram collections,Vikram Crossing 500 Crores

రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్ నేషనల్ బ్యానర్ పై బ్లాక్ బస్టర్ “ఖైదీ “మూవీ ఫేమ్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో కమల్ హాసన్ , విజయ్ సేతుపతి , ఫాహద్ ఫాజిల్ ప్రధాన పాత్రలలో తెరకెక్కిన యాక్షన్ థ్రిల్లర్ “విక్రమ్ “తమిళ మూవీ , తెలుగు డబ్బింగ్ వెర్షన్”విక్రమ్ ” జూన్ 3వ తేదీ రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించాయి.అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించారు. హీరో కమల్ హాసన్, విజయ్ సేతుపతి, ఫహద్ ఫాజిల్,అతిథి పాత్రలో నటించిన స్టార్ హీరో సూర్య తమ అద్భుతమైన పెర్ఫార్మెన్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.“విక్ర‌మ్” మూవీ ఘనవిజయం సాధించడంతో విమర్శ‌కులతో పాటు ప‌లువురు ప్ర‌ముఖులు కూడా ప్ర‌శంసిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

“విక్రమ్ ” మూవీ ప్రపంచవ్యాప్తంగా విశేష ప్రేక్షకాదరణ , భారీ కలెక్షన్స్ తో ప్రదర్శించబడుతూ తమిళనాడు , సింగపూర్ , యూకె , యు ఏ ఈ , కేరళలో హైయెస్ట్ గ్రాసింగ్ ఫిల్మ్ గా రికార్డ్ క్రియేట్ చేసింది. హీరో కమల్ హాసన్ సినీ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ మూవీ గా నిలిచిన “విక్రమ్ ” మూవీ ప్రపంచవ్యాప్తం గా భారీ కలెక్షన్స్ తో 500 కోట్ల క్లబ్ దిశగా దూసుకుపోతోంది. సూపర్ హిట్ “పుష్ప “ది రైజ్”, “ఆర్ ఆర్ ఆర్ “,”కె జి ఎఫ్ చాప్టర్ 2 “మూవీస్ తో పాటు మరో సౌత్ ఫిల్మ్ “విక్రమ్” మూవీ కూడా బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ ను డామినేట్ చేస్తుండటం విశేషం.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.