నెక్స్ట్ సినిమా ప్రిపరేషన్ లో వరుణ్ తేజ్

Varun Tej Gearing Up For His Next Film,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Varun Tej,Hero Varun Tej,Varun Tej latest movie Udpates,Varun Tej latest News,Varun Tej upcoming movies,Varun Tej New Movie Promotions,Varun Tej Movie Promotions, Varun Tej Gearing Up For New Movie Promotion,Varun Tej Gearing up For His Next Film Promotions,#VT12,#VT12 Movie,#VT12 upcoming movie,#VT12 New Movie,Varun Tej Movie #VT12 Latest Promotions Updates, Varun Tej Gearing up For #VT12 Movie Promotions

“ముకుంద “మూవీ తో టాలీవుడ్ లో కెరీర్ ప్రారంభించిన వరుణ్ తేజ్ “కంచె “, “ఫిదా”, “తొలిప్రేమ “, “F 2 “,” గద్దలకొండ గణేష్” వంటి విభిన్న కథా చిత్రాలతో అద్భుతంగా పెర్ఫార్మ్ చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్న విషయం తెలిసిందే. వరుణ్ తేజ్ ఎంతో ఇష్టపడి, కష్టపడి నటించిన “గని”మూవీ నిరాశ పరచినా , “F3 “మూవీ తో విజయయం సాధించారు. ఇప్పుడు తన నెక్స్ట్ మూవీ “#VT 12” కై వరుణ్ తేజ్ ప్రిపేర్ అవుతున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్ పై సూపర్ హిట్ “PSV గరుడవేగ”మూవీ ఫేమ్ ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో వరుణ్ తేజ్ హీరోగా తెరకెక్కనున్న “#VT 12 ” మూవీ పూజాకార్యక్రమం జరుపుకున్న విషయం తెలిసిందే. ఈ మూవీ కి మిక్కీ జె మేయర్ సంగీతం అందిస్తున్నారు.దర్శకుడు ప్రవీణ్ ప్రస్తుతం నాగార్జున హీరో గా తెరకెక్కుతున్న “ది ఘోస్ట్ “మూవీ షూటింగ్ తో బిజీగా ఉన్నారు. “ది ఘోస్ట్ “మూవీ షూటింగ్ కంప్లీట్ కాగానే దర్శకుడు ప్రవీణ్ “#VT 12 ” మూవీ షూటింగ్ లో పాల్గొంటారని సమాచారం.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

fourteen − seven =