విదేశాలలో “#MEGA 154 “మూవీ షూటింగ్

#MEGA154 movie latest schedule Update,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, #Mega154 Movie,#Mega154 Telgug Movie,Chiranjeevi #Mega154 Movie Shooting Update,#Mega154 Shooting at ,Chiranjeevi and Shruti haasan Upcoming Movie #Mega154, #Mega154 shooting at Malta,#Mega154 Shooting Schedule at Malta,Chiranjeevi Upcoming Movies,Chiranjeevi New Movie Updates,Chiranjeevi Next Project,Ravi Teja,Shruti Haasan

మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై బాబీ (కె ఎస్ రవీంద్ర )దర్శకత్వంలో చిరంజీవి , శృతి హాసన్ జంటగా వాల్తేరు వీరయ్య మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.ఈ మూవీలో శృతి హాసన్ కథానాయిక . బిజూ మీనన్ , మాస్ మహారాజ రవి తేజ కీలక పాత్రలలో నటిస్తున్నారు. ఈ మూవీ కి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.”వాల్తేరు వీరయ్య ”(వర్కింగ్ టైటిల్ ) మూవీ శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్న విషయం తెలిసిందే. “వాల్తేరు వీరయ్య “మూవీ లో మెగా స్టార్ చిరంజీవి మత్స్య కారుడిగా , మత్స్య కారులకు నాయకుడిగా ఒక పక్కా మాస్ క్యారెక్టర్ లో నటిస్తున్నారు.చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

“#MEGA 154 “మూవీ షూటింగ్ విదేశాలలో జరపడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారనీ , మాల్టా దేశానికి చిత్ర యూనిట్ వెళ్ళనున్నారనీ అందుకోసం అన్ని ఏర్పాట్లూ గ్రాండ్‌గా జరుగుతున్నాయనీ సమాచారం. ఈ మూవీ తో పాటు చిరంజీవి హీరోగా “గాడ్ ఫాదర్ “, “భోళా శంకర్”మూవీస్ సెట్స్ పైన ఉన్న విషయం తెలిసిందే.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

twenty − 18 =