మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా వాస్తవ సంఘటనలతో యాక్షన్ ఎంటర్ టైనర్ “#NBK 107 “మూవీ శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటుంది. శృతి హాసన్ కథానాయిక. వరలక్ష్మి శరత్ కుమార్ , దునియా విజయ్ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. చంద్రిక రవి ఒక స్పెషల్ సాంగ్ లో నటిస్తున్నారు. థమన్ ఎస్ సంగీతం అందిస్తున్నారు.చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన “#NBK 107 “మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ ప్రేక్షకులను ఆకట్టుకుని వైరల్ గా మారింది.బాలకృష్ణ బర్త్ డే (జూన్ 10)సందర్భంగా చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన ఫస్ట్ హంట్ 10 మిలియన్ వ్యూస్ కు పైగా సాధించి దూసుకుపోతోంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
హీరో బాలకృష్ణ రెండు పాత్రల్లో కనిపించనుండగా ఫస్ట్ హాఫ్ లో రెండు లోకల్ ఫైట్స్, ఒక ఫారిన్ ఫైట్ తో పాటు ఇంటర్వెల్ బ్యాంగ్ సూపర్ గా ఉండనుందనీ , అలానే సెకండ్ హాఫ్ లో మరింతగా ఆకట్టుకునే భారీ యాక్షన్, ఫైట్ సీన్స్ ఉన్నాయనీ సమాచారం. హీరో బాలకృష్ణ , దర్శకుడు ఫస్ట్ కాంబినేషన్ , బాలకృష్ణ , శృతి హాసన్ ఫస్ట్ టైమ్ జంటగా నటిస్తున్న యాక్షన్ ఎంటర్ టైనర్ “#NBK 107 “మూవీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: