“#NBK108 “మూవీ అప్ డేట్

#NBK108 Movie Update,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, #NBK108,#NBK108 Movie,#NBK108 Telugu Movie,#NBK108 latest Updates,Balakrishna #NBK108 Latest Updates,Nandamuri Balakrishna #NBK108 Updates,Nandamuri Balakrishna, Balakrishna Upcoming movies,Balakrishna Latest Movie Updates,Balakrishna #NBK108 Shooting Updates,#NBK108 Movie Shoot Updates,#NBK108 Movie Title Updates, Anil Ravipudi #NBK108 Movie Updates,Director Anil Ravipudi Upcominig Movie #NBK108 All Set to Go on sets from August,#NBK108 Scripit about to Ready,Balakrishna and Anil Ravipudi Upcoming Movie #NBK108

మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా వాస్తవ సంఘటనలతో యాక్షన్ ఎంటర్ టైనర్ “#NBK 107 “మూవీ శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటుంది. శృతి హాసన్ కథానాయిక. వరలక్ష్మి శరత్ కుమార్ , దునియా విజయ్ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. చంద్రిక రవి ఒక స్పెషల్ సాంగ్ లో నటిస్తున్నారు. థమన్ ఎస్ సంగీతం అందిస్తున్నారు.చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన “#NBK 107 “మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ ప్రేక్షకులను ఆకట్టుకుని వైరల్ గా మారింది.బాలకృష్ణ బ‌ర్త్ డే (జూన్ 10)సంద‌ర్భంగా చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన ఫస్ట్ హంట్ 10 మిలియన్ వ్యూస్ కు పైగా సాధించి దూసుకుపోతోంది.“NBK107 “మూవీ ప్రస్తుతం హైదరాబాద్ లో శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

స్టార్‌ డైరెక్ట‌ర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో “#NBK108 “మూవీకి హీరో బాలకృష్ణ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ మూవీ కి స్క్రిప్ట్‌ బేసిక్ డ్రాఫ్ట్ రెడీ అయిందనీ , అనిల్ రావిపూడి అండ్ టీమ్ ప్ర‌స్తుతం స్క్రీన్ ప్లే ప‌నుల‌తో బిజీగా ఉన్నట్టు , వారం రోజుల్లో స్క్రిప్ట్ వ‌ర్క్ పూర్తి చేసి , ఆగ‌స్ట్ లో ఈ సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లేందుకు మేక‌ర్స్ ప్లాన్ చేస్తున్నార‌ని సమాచారం. “#NBK108 “మూవీలో
హీరో బాలకృష్ణ తనయ గా “పెళ్లి సందD” మూవీ ఫేమ్ శ్రీలీల ఎంపిక అయినట్టు దర్శకుడు అనిల్ రావిపూడి ప్రకటించిన విషయం తెలిసిందే. ఇక సీనియ‌ర్ హీరోయిన్ ఒక‌రు బాల‌కృష్ణ‌కు జోడీగా ఎంపిక కానున్నారని సమాచారం.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

3 × 5 =