ఎవరేమనుకున్నా నేను భారతీయుడిని – అడివి శేష్

Adivi Sesh Honest Words About His Region,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Adivi Sesh,Hero Adivi Sesh,Adivi Sesh Movie,Adivi Sesh latest updates,Adivi Sesh upcoming Moives,Adivi Sesh Latest Movie Updates,Adivi Sesh New Movie Updates, Adivi Sesh about India,Adivi Sesh Upcoming Movies,Adivi Sesh Major Movie Updates,Adivi Sesh Honest His Region,Adivi Sesh Honest Words About India,Adivi Sesh Honest,Adivi Sesh Major Movie Updates, Adivi Sesh Major Movie latest Updates

సోనీ పిక్చర్ ఇండియా , జి ఎమ్ బి ఎంటర్ టైన్ మెంట్ , A +S మూవీస్ బ్యానర్స్ పై శశి కిరణ్ తిక్క దర్శకత్వంలో అడివి శేష్, సయీ మంజ్రేకర్ జంటగా మేజర్ సందీప్ ఉన్ని కృష్ణన్ జీవిత చరిత్ర ఆధారంగా తెలుగు , హిందీ భాషలలో తెరకెక్కిన ఎమోషనల్ డ్రామా “మేజర్” మూవీ 3వ తేదీ రిలీజ్అయ్యి ప్రేక్షకులతో పాటు సినీ ప్రముఖుల ప్రశంసలు అందుకుని సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతోంది. మేజర్‌ సందీప్‌ ఉన్నికృష్ణన్‌ పాత్రలో అడివిశేష్‌ తన కెరీర్ బెస్ట్ ఫర్ఫార్మెన్స్ అందించారు. అడివి శేష్ కు జోడీగా నటించిన సయీ మంజ్రేకర్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. అడివి శేష్ , సయీ ల స్క్రీన్ కెమిస్ట్రీ ప్రేక్షకులను అలరించింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

దేశ వ్యాప్తంగా , ఓవర్సీస్ లోను దిగ్విజయంగా ప్రదర్శించబడుతున్న “మేజర్ “మూవీని ప్రేక్షకులతో పాటు పలువురు ప్రముఖులు కూడా ప్రశంసిస్తున్న విషయం తెలిసిందే. మేజర్’ హిట్ తో యంగ్ హీరో అడవి శేష్ కి పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు దక్కింది.ఈమూవీ తో అడివి శేష్ దేశవ్యాప్తంగా గుర్తింపు పొందారు. ఒక ఇంటర్వ్యూ లో అడివి శేష్ మాట్లాడుతూ .. తనను అందరూ నార్త్ ఇండియన్ అనుకుంటున్నారనీ , “మేజర్” మూవీ తరువాతఆ రకమైన ప్రచారం మరింత ఎక్కువైందనీ , “మేజర్” సినిమా చూసిన కొంత మంది తనతో హిందీలోనే మాట్లాడుతున్నారనీ , కానీ తనకి హిందీ పూర్తిగా రాకపోవడంతో ఏం మాట్లాడుతున్నారో? అర్ధం కాని సన్నివేశం ఏర్పడుతుందనీ , తాను తెలుగు వాడినని తానే చెప్పుకోవాల్సి వస్తుందనీ , భిన్నత్వంలో ఏకత్వం భారతీయ సంస్కృతి కాబట్టితనను ఏ భాష వాడిని అనుకున్నా.. ఏ రాష్ట్రం వాడిని అనుకున్నా.తాను మాత్రం భారతీయుడిననీ చెప్పారు.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

17 + two =