‘వైష్ణవ్ తేజ్’ మరో కొత్త సినిమాకు డేట్ ఫిక్స్..!

Vaishnav Tejs New Film To Be Launched on This Date,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Vaishnav Tej,Hero Vaishnav Tej,Vaishnav Tej Movie Updates,Vaishnav Tej latest updates,Vaishnav Tej New Movie Updates,Vaishnav Tej New Movie launched,Vaishnav Tej New Project, Vaishnav Tej Upcoming Movies,Vaishnav Tej Next Project,Vaishnav Tej New Film launch

మెగా కాంపౌండ్ నుండి ఇప్పటికే ఎంతోమంది వారసులు అడుగుపెట్టారు. ఎవరికి వారు ఇండస్ట్రీలో తమకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకొని వరుస సినిమాలతో కెరీర్లో ముందుకెళ్తున్నారు. ఇక అదే మెగా కాంపౌండ్ నుండి ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి మొదటి సినిమాతోనే మెగా ఫ్యాన్స్ దృష్టిలో పడిన నటుడు వైష్ణవ్ తేజ్. ఉప్పెన సినిమాతో ఎంట్రీ ఇచ్చి ఫస్ట్ సినిమాతోనే బ్లాక్ బస్టర్ అందుకొని నటుడిగా కూడా మంచి ప్రశంసలు అందుకున్నాడు. ఆ తర్వాత కొండపొలం సినిమా చేయగా ఆ సినిమాకు కూడా మంచి ప్రశంసలు దక్కాయి. ప్రస్తుతం అయితే గిరీశాయ ద‌ర్శ‌కత్వంలో వైష్ణవ్ తేజ్ హీరోగా రంగ రంగ వైభవంగా సినిమా చేస్తున్నాడు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఇప్పుడు మరో కొత్త సినిమాను కూడా స్టార్ట్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాడు వైష్ణవ్ తేజ్. సితారా ఎంటర్‌టైన్‌మెంట్స్‌ సంస్థలో వైష్ణవ్‌ తేజ్‌ ఓ సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే కదా. ఇటీవలే ఈసినిమా అధికారికంగా ప్రకటించారు. ఈ చిత్రంతో శ్రీకాంత్‌ దర్శకుడిగా పరిచయం కానున్నాడు. ఇక ఈసినిమాను త్వరలో ప్రారంభించడానికి చూస్తున్నారు. ఈనేపథ్యంలోనే జూన్ 22వ తేదీన ఈ చిత్రాన్నిపూజా కార్యక్రమాలతో ప్రారంభించడానికి డేట్ ఫిక్స్ చేసినట్టు తెలుస్తుంది.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

five × three =