విదేశాల విహార యాత్రలో ప్రగ్యా జైస్వాల్

Pragya Jaiswal Enjoying Her Holiday in Foreign,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Pragya Jaiswal,Actress Pragya Jaiswal,Heroine Pragya Jaiswal,Pragya Jaiswal latest Updates,Pragya Jaiswal Enjoying Holidays,Pragya Jaiswal Upcoming Movies,Pragya Jaiswal New movie Updates, Pragya Jaiswal Enjoying Holiday in Foreign,Pragya Jaiswal Upcoming Movie,Pragya Jaiswal latest Movies,Pragya Jaiswal Next Projects

దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వంలో హీరో బాలకృష్ణ , ప్రగ్యా జైస్వాల్ జంటగా తెరకెక్కిన యాక్షన్ ఎంటర్ టైనర్ “అఖండ “మూవీ ప్రపంచవ్యాప్తంగా డిసెంబర్ 2వ తేదీ రిలీజ్ అయ్యి సూపర్ హిట్ టాక్ తో , భారీ వసూళ్లతో దిగ్విజయంగా ప్రదర్శించబడిన విషయం తెలిసిందే. హీరో బాలకృష్ణ , ప్రగ్య జైస్వాల్ కెమిస్ట్రీ ప్రేక్షకులను అలరించింది. ప్రగ్యా జైస్వాల్ తన గ్లామరస్ లుక్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. “అఖండ”మూవీ తో ప్రగ్యా జైస్వాల్ సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభం అయ్యింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

సోషల్ మీడియా లో యాక్టివ్ గా ఉంటూ ప్రగ్యా జైస్వాల్ తన ఫొటోస్ ను షేర్ చేస్తూ అభిమానులను అలరిస్తున్న విషయం తెలిసిందే.ప్రగ్యా జైస్వాల్ ప్రస్తుతం విదేశాల్లో విహారయాత్రకు వెళ్లారు. నచ్చిన ప్రదేశాలకు వెళ్తూ హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు. అద్భుతమైన లొకేషన్లలో.. అందమైన పోజుల్లో ఫొటోలు దిగుతూ సోషల్ మీడియాలో తన ఫ్యాన్స్ తో పంచుకుంటున్నారు. తాజాగా ఆమె తన ఇన్స్టాలో షేర్ చేసిన ఫొటోలు తెగ వైరల్ అవుతున్నాయి.ఫారెన్ వీధుల్లో పొట్టి షార్టులో హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్న ఫొటోలను ప్రగ్యా జైస్వాల్ సోషల్ మీడియాలో షేర్ చేయగా వైరల్ గా మారాయి.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

19 − 4 =