ఫ్రైడే (24 వ తేదీ) రిలీజ్ కానున్న సినిమాలు

Big Friday For Small Movies in Tollywood,Big Friday For Small Movies:Sammathame,Chor Bazaar,7 Days 6 Nights,And Gangster Gangaraju,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Kiran Abbavaram About Sammathame Movie,Kiran Abbavaram About Sammathame Telugu Movie,Kiran Abbavaram About Sammathame Movie Updates,Akash Puri Chor Bazaar,Akash Puri Chor Bazaar Movie, Akash Puri Chor Bazaar Telugu Movie,Sumanth Ashwin 7 Days 6 Nights,7 Days 6 Nights Telugu Movie,Sumanth Ashwin 7 Days 6 Nights Telugu Movie Updates,Gangster Gangaraju,Gangster Gangaraju Movie,Gangster Gangaraju Telugu Movie, Gangster Gangaraju Movie Updates,Gangster Gangaraju New Movie Updates,Big Friday for Small Movies

యూజీ ప్రొడక్షన్ బ్యానర్‌పై గోపీనాథ్ దర్శకత్వంలో యంగ్ హీరో కిరణ్ అబ్బవరం , చాందిని చౌదరి జంటగా “సమ్మతమే” మూవీ తెరకెక్కింది. శేఖర్ చంద్ర సంగీతం అందించారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ తన గీతా ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్స్ ద్వారా “సమ్మతమే”చిత్రాన్ని వరల్డ్ వైడ్ గా రిలీజ్ చేయనున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

వి ప్రొడక్షన్స్ బ్యానర్‌పై “జార్జ్ రెడ్డి” మూవీ ఫేమ్ జీవన్ రెడ్డి దర్శకత్వంలో ఆకాశ్ పూరి హీరోగా పాతబస్తీ నేపథ్యంలో “చోర్ బజార్ ” మూవీ తెరకెక్కింది.గెహ్నా సిప్పీ కథానాయిక. సుబ్బరాజు , సునీల్ , సంపూర్ణేష్ బాబు ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు.సురేష్ బొబ్బిలి సంగీతం అందించారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ ,టీజర్ , ట్రైలర్, సాంగ్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర ఫిల్మ్స్ బ్యానర్ పై ఈశాన్ సూర్య దర్శకత్వం లో లక్ష్ చదలవాడ హీరోగా తెరకెక్కిన ” గ్యాంగ్ స్టర్ గంగరాజు” మూవీ తెరకెక్కింది. వేదిక దత్త్ కథానాయిక.ఈ మూవీ లో వెన్నెల కిషోర్ ముఖ్య పాత్రలలో నటించారు. ఈ మూవీకి సాయి కార్తీక్ సంగీతం అందించారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , టీజర్ , ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

సుమంత్ ఆర్ట్ ప్రొడక్షన్స్ సమర్పణలో వైల్డ్ హనీ ప్రోడక్షన్స్, వింటేజ్ పిక్చర్స్ , ఏబిజి క్రియేషన్స్ బ్యానర్స్ పై మెగా మేకర్, దర్శకుడు ఎంఎస్ రాజు దర్శకత్వంలో సుమంత్ అశ్విన్, రోహన్ హీరోలుగా.. మెహర్ చాహల్, కృతికా శెట్టి హీరోయిన్లు గా” 7 డేస్ 6 నైట్స్” మూవీ తెరకెక్కింది. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , టీజర్ , ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

జూన్ 24 వ తేదీ రిలీజ్ అవుతున్న ఈ నాలుగు మూవీస్ లో ఏ మూవీ ప్రేక్షకాదరణ పొందుతుందో వేచి చూడాల్సిందే.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

19 − 9 =