ముంబై లో బిజీగా హీరోయిన్ రష్మిక

Rashmika Mandanna Busy With Goodbye Movie Shooting In Mumbai,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Rashmika Mandanna,Actress Rashmika Mandanna,Rashmika Mandanna latest Updates,Rashmika Mandanna Movie Updates,Rashmika Mandanna New Movie Updates,Rashmika Mandanna Busy in Shoot at Mumbai, Rashmika Mandanna Good Bye Movie Latest updates,Rashmika Mandanna Good Bye Movie Shooting in Mumbai,Rashmika Mandanna Latest upcoming movie Good Bye Movie Updates, Rashmika Mandanna in Mumbai,Rashmika Mandanna Busy with Good Bye Movie Shoot,Rashmika Mandanna Latest Shooting Updates

పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో తన అందం , అభినయం తో ప్రేక్షకులను అలరిస్తూ సక్సెస్ ఫుల్ చిత్ర హీరోయిన్ గా రాణిస్తున్న రష్మిక నేషనల్ క్రష్ గా మారారు.దుల్కర్ సల్మాన్ “సీతారామం”మూవీ లో నటిస్తున్న రష్మిక కథానాయిక గా “పుష్ప :ది రూల్”మూవీ త్వరలో సెట్స్ పైకి వెళ్ళనుంది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై వంశీ పైడిపల్లి దర్శకత్వంలో దళపతి విజయ్ హీరో గా తెలుగు , తమిళ భాషలలో తెరకెక్కుతున్న “#THALAPATHY 66 “మూవీ లో విజయ్ కు జోడీగా రష్మిక నటిస్తున్నారు. రష్మిక కథానాయికగా రూపొందిన బాలీవుడ్ మూవీ “మిషన్ మజ్ను ”విడుదలకు సిద్ధంగా ఉంది. బిగ్ బీ అమితాబ్ “గుడ్ బై “ , రణ్ బీర్ కపూర్ “యానిమల్ “ బాలీవుడ్ మూవీస్ లో రష్మిక నటిస్తున్నారు. “బ్లాక్ బస్టర్ “పుష్ప:ది రైజ్ ” శ్రీవల్లి గా అద్భుతం గా పెర్ఫార్మ్ చేసిన రష్మిక హిందీ డబ్బింగ్ వెర్షన్ తో బాలీవుడ్ ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

బాలాజీ మోషన్ పిక్చర్స్ , రిలయన్స్ ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ పై వికాస్ బహెల్ దర్శకత్వంలో బిగ్ బీ అమితాబ్ బచ్చన్ , రష్మిక ప్రధాన పాత్రలలో “గుడ్ బై హిందీ మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ మూవీ తాజా షూటింగ్ షెడ్యూల్ ప్రారంభం అయ్యింది. ఈ సందర్భంగా రష్మిక ముంబై చేరుకున్నారు. ఈ షెడ్యూల్ లో రష్మిక పై కొన్ని సన్నివేశాలు ,  ఒక సాంగ్ ను దర్శకుడు చిత్రీకరించనున్నట్టు సమాచారం.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

11 + nine =