యాక్షన్ కింగ్ అర్జున్ దర్శకత్వంలో విశ్వక్ సేన్

Action King Arjun to direct Vishwak Sen,Vishwak Sen 11th Movie Officially Announced With Action King Arjun,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Vishwak Sen,Hero Vishwak Sen,Actor Vishwak Sen,Vishwak Sen Movie Updates,Vishwak Sen latest Movie Udpates,Vishwak sen Upcoming Movies,Vishwak Sen 11th Movie Announced, Vishwak Sen 11th movie Officially Announced,Vishwak Sen 11th Movie Announced with Action King Arjun,Vishwak Sen Upcoming Telugu Movie,Vishwak Sen Latest Movie Updates, Vishwak Sen latest 11th Movie Titled Announced with Action Star Arjun,Sree Raam Films International,Arjun Daughter Debut Movie with Vishwak Sen Aishwarya Arjun,Aishwarya Arjun, Arjun Daughter Aishwarya Arjun

“వెళ్ళిపోమాకే “మూవీ తో హీరోగా పరిచయం అయిన విశ్వక్ సేన్ “ఈ నగరానికి ఏమైంది ?”, “ఫలక్ నుమా దాస్ “, “HIT – ది ఫస్ట్ కేస్ వంటి మూవీస్ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను అలరించారు. “ఫలక్ నుమా దాస్ ” మూవీ తో విశ్వక్ దర్శకుడిగా మారారు. విశ్వక్ సేన్ హీరో గా తెరకెక్కిన “అశోకవనంలో అర్జున కళ్యాణం “మూవీ ఘనవిజయం సాధించింది. యాక్టర్ , ప్రొడ్యూసర్ , డైరెక్టర్ విశ్వక్ హీరోగా తెరకెక్కిన “ఓరి దేవుడా”మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది.వన్మయే క్రియేషన్స్ బ్యానర్ పై విశ్వక్ సేన్ దర్శకత్వంలో విశ్వక్ సేన్ , నివేత పేతురాజ్ జంటగా కామెడీ థ్రిల్లర్ “ధమ్కీ”మూవీ తెరకెక్కుతుంది. తాజాగా విశ్వక్ సేన్ మరో మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

యాక్షన్ కింగ్ అర్జున్‌ నిర్మాణ సంస్థ శ్రీరామ్‌ ఫిల్మ్స్‌ ఇంటర్నేషనల్‌పై సీనియర్‌ నటుడు అర్జున్‌ స్వీయ దర్శకత్వంలో విశ్వక్‌సేన్‌ హీరోగా రోడ్‌ ట్రిప్‌ నేపథ్యంతో ఒక మూవీ తెరకెక్కనుంది. ఈ మూవీ లో అర్జున్‌ తనయ ఐశ్వర్య అర్జున్‌ కథానాయిక కాగా జగపతిబాబు మరో కీలక పాత్రను పోషిస్తున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్‌ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ మూవీ తో ఐశ్వర్య అర్జున్‌ టాలీవుడ్ కు పరిచయం అవుతున్నారు.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here