సాఫ్ట్ వేర్ కంపెనీ సీఈవో గా జెనీలియా రీ ఎంట్రీ

Genelia to play a superb role in her comeback film,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Genelia,Actress Genelia,Genelia latest updates,Genelia New Movie Updates,Genelia Reentry in Movies,Genelia Re Entery Role in Movies,Genelia Role in Movie,Genelia Superb Role in her Upcoming movie, Genelia Comeback Film,Genelia Superb Role in Her Comeback Movie,Genelia Role,Genelia Upcoming Movies,Genelia New Films,Genelia latest Movie Updates,Genelia Next Projects

సూపర్ హిట్ “తుఝే మేరీ కసమ్ “మూవీ తో బాలీవుడ్ కు కథానాయికగా పరిచయం అయిన జెనీలియా “బాయ్స్ “మూవీ తో కోలీవుడ్ కు పరిచయం అయ్యారు. సక్సెస్ ఫుల్ “సత్యం “మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన జెనీలియా “సాంబ”, “బొమ్మరిల్లు , “ఢీ “, “రెడీ ” వంటి సక్సెస్ ఫుల్ మూవీస్ తో తెలుగు ప్రేక్షకులను అలరించారు.పలు తెలుగు , హిందీ , తమిళ మూవీస్ లో జెనీలియా తన అందం , అభినయం తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.2012 సంవత్సరం లో ఫిబ్రవరి 3 వ తేదీ తన మొదటి సినిమా హీరో రితేష్ దేశముఖ్ ను జెనీలియా వివాహం చేసుకున్నారు. “నా ఇష్టం “(2012} మూవీ తరువాత జెనీలియా సినిమాలకు దూరం అయ్యారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

10 సంవత్సరాల తరువాత సౌత్ ఇండస్ట్రీ కి జెనీలియా రీ ఎంట్రీ ఇస్తున్నారు. వారాహి చలన చిత్ర బ్యానర్ పై రాధాకృష్ణ దర్శకత్వంలో గాలి జనార్థన్‌ రెడ్డి తనయుడు కిరీటి, శ్రీలీల జంటగా తెలుగు , కన్నడ భాషలలో తెరకెక్కుతున్న మూవీ స్టార్ డైరెక్టర్ రాజమౌళి క్లాప్ తో ప్రారంభం అయ్యింది. ఈ మూవీ లో కన్నడ స్టార్ హీరో రవిచంద్రన్ ఒక ముఖ్య పాత్రలో నటిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. సాఫ్ట్ వేర్ కంపెనీ సీఈవో గా జెనీలియా సౌత్ ఇండస్ట్రీ కి రీ ఎంట్రీ ఇస్తున్నారు.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

five × 4 =