విజయ్ కు విలన్ గా ధనుష్..?

Dhanush to Play the Villain Role in Vijay and Lokesh Kanagaraj Movie,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Dhanush,Hero Dhanush,Dhanush latest Updates,Dhanush Latest Movie Updates,Dhanush To Play The Villain Role in Lokesh kanagaraj Movie.lokesh Kanagaraj Upcoming Movie, Lokesh Kanagaraj and Vijay Upcoming Movie,Dhanush Villain Role in Vijay and lokesh Kanagaraj Movie,Dhanush Upcoming Movies,Dhanush latest Movie Updates

ఇండస్ట్రీలో ఇప్పుడు ఈక్వేషన్స్ అన్నీ మారిపోయాయి. ఎవరు ఎవరితో అయినా సినిమా చేయడానికి రెడీ అయిపోతున్నారు. స్టార్ హీరోలు సైతం ఈ పద్దతికి అలవాటు పడుతున్నారు. ఒకప్పుడు కూడా ఇలా ఉండేది కానీ ఆ తరువాత స్టార్ హీరోలు మ్యాగ్జిమమ్ వారి సినిమాలు వారే చేసుకునేవాళ్లు. కానీ ఇప్పుడు పరిస్థితులు మారాయి. సినిమా రేంజ్ పెరిగిపోయింది. కొత్త కొత్త ప్రయోగాలు చేయడానికి ఇష్టపడుతున్నారు. ఇక హీరోలు కూడా ఏ లాంగ్వేజ్ అయినా సరే చేసేస్తున్నారు. స్టార్ హీరోలు కూడా ఒకే సినిమాలో కనిపించడానికి ఎలాంటి షరతులు పెట్టుకోవడంలేదు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఈనేపథ్యంలోనే ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ తెరపైకి వచ్చింది. విజయ్ తో ధనుష్ పోటీకి దిగనున్నట్టు తెలుస్తుంది. లోకేష్ కనగరాజ్ విజయ్ తో మరో సినిమా చేయనున్న సంగతి తెలిసిందే కదా. ఇక ఈసినిమాలో విజయ్ కు విలన్ గా ధనుష్ నటించనున్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే లోకేష్ కథను ధనుష్ కు వినిపించాడట.. ధనుష్ కు కూడా కథ నచ్చడంతో ఓకే చెప్పినట్టు వార్తలు వస్తున్నాయి. మరి ఇందులో ఎంత నిజముందో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చేంత వరకూ ఆగాల్సిందే.

మరి ఇప్పటికే లోకేష్ మాస్టర్ సినిమాలో విజయ్ కు పోటీగా విజయ్ సేతుపతి ని దించాడు సక్సెస్ కొట్టాడు. రీసెంట్ గా విక్రమ్ లో ఏకంగా కమల్ తో పాటు విజయ్ సేతుపతిని , సూర్య అలానే మలయాళం స్టార్ ఫహాద్ ఫాజిల్ ను రంగంలోకి దించాడు. ఈసినిమా కూడా బాక్సాఫీస్ వద్ద సూపర్ సక్సెస్ అందుకుంది. ఇప్పుడు విజయ్ వర్సెస్ ధనుష్ అంటున్నాడు. ఒకవేళ ఇదే నిజమయితే కనుక ఫ్యాన్స్ కు పండగే.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

nine + five =