“ముగ్ధ “మనోహరంగా అనుపమ

Anupama Latest Look Goes Viral,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, karthikeya 2,karthikeya 2 Movie,karthikeya 2 Telugu Movie,karthikeya 2 Movie Updates,karthikeya 2 Latest Updates,karthikeya 2 Movie latest News,karthikeya 2 Upcoming Movie, Nikhil Siddharth Upcoming Movie karthikeya 2,Nikhil Upcoming Movie karthikeya 2,Nikhil New Movie karthikeya 2 Latest Updates,Anupama Parameswaran,Actress Anupama Parameswaran, Anupama Parameswaran Upcoming Movies,Anupama Parameswaran Upcoming Movie Karthikeya 2,Anupama Parameswaran and Nikhil Siddharth Movie Karthikeya 2 latest updates, Anupama Parameswaran with Nikhil Upcoming Movie Karthikeya 2,Hero Nikhil Siddharth,Nikhil Siddharth,Anupama Latest Look,Anupama Latest Look Goes Viral in Social Media

పీపుల్ మీడియా ఫ్యాక్టరీ , అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్స్ పై చందు మొండేటి దర్శకత్వంలో నిఖిల్ హీరోగా థ్రిల్లింగ్ మిస్టరీ “కార్తికేయ మూవీ కి సీక్వెల్ గా తెరకెక్కిన “కార్తికేయ 2 “మూవీ జూలై 22 వ తేదీ తెలుగు , హిందీ భాషలలో రిలీజ్ కానుంది. ఈ మూవీలో అనుపమ పరమేశ్వరన్ కథానాయిక. బాలీవుడ్ యాక్టర్ అనుపమ్ ఖేర్ కీలక పాత్ర లో నటించారు. స్వాతి రెడ్డి , రావు రమేష్ , తనికెళ్ళ భరణి ముఖ్య పాత్రలలో నటించారు. ఈ మూవీ కి కాలభైరవ సంగీతం అందించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

“కార్తికేయ 2 “మూవీ గుజరాత్ , ఉత్తరాఖండ్ , హిమాచల్ ప్రదేశ్ , పంజాబ్ , రాజస్థాన్ , స్పెయిన్ లలో చిత్రీకరణజరుపుకుంది. చిత్ర యూనిట్ “కార్తికేయ 2 “మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేయగా ఆ పోస్టర్ ప్రేక్షకులను ఆకట్టుకుని మూవీ పై అంచనాలను పెంచింది. హీరో నిఖిల్ సినీ కెరీర్ లో భారీ బడ్జెట్ , భారీ గ్రాఫిక్స్ తో తెరకెక్కిన “కార్తికేయ 2” మూవీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి.అనుపమ పరమేశ్వరన్ పాత్ర పేరు ‘ముగ్ధ’గా పరిచయం చేస్తూ చిత్ర యూనిట్ ఒక పోస్టర్ నురిలీజ్ చేసింది. “ముగ్ధ “పాత్రలో నటించిన అనుపమ మాట్లాడుతూ.. ఛాలెంజింగ్ పాత్రలో నటించాననీ , ఈమూవీ తనను నటిగా నెక్స్ట్ లెవెల్ కు తీసుకెళ్ళే మూవీ అవుతుందనీ చెప్పారు. హీరో నిఖిల్ సినీ కెరీర్ లో భారీ బడ్జెట్ , భారీ గ్రాఫిక్స్ తో తెరకెక్కిన “కార్తికేయ 2” మూవీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

7 + ten =