“#RC15 ” మూవీ లేటెస్ట్ అప్ డేట్

RC15 Movie Latest Update,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, RC15,RC15 Movie,RC15 Telugu Movie,RC15 Ram Charan Movie,Mega Power Star Ram Charan RC15 Movie Updates,RC15 latest Movie Updates,Ram Charan Upcoming movie RC15 latest Updates, RC15 Ram Charan Upcoming Movie,RC15 Telugu Movie latest Updates,Rc15 Movie New Updates,Ram Charan Net Projects,Ram Charan New Projects,Ram Charan latest Updates

శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై భారీ చిత్ర దర్శకుడు శంకర్ దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ , కియారా అద్వానీ జంటగా భారీ బడ్జెట్ తో“#RC15” మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. హీరో రామ్ చరణ్ యువ ఐఏఎస్ గా ఒక డైనమిక్ రోల్ లో నటిస్తున్న ఈ మూవీ లో అంజలి , జయరామ్ , శ్రీకాంత్ , సునీల్ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు .”#RC15” మూవీ కి థమన్ ఎస్ సంగీతం అందిస్తున్నారు.#RC15 ” మూవీ హైదరాబాద్‌, పూణె, రాజమండ్రి , అమృత్ సర్ షెడ్యూల్స్ కంప్లీట్ చేసుకున్న విషయం తెలిసిందే.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

వైజాగ్ లో 5 వ తేదీ ప్రారంభం అయిన“#RC15 ” మూవీ షూటింగ్ మధ్య లోనే బ్రేక్ కావడం తో తాజాగా 20 వ తేదీ నుండి షూటింగ్ ప్రారంభం కానుందని సమాచారం. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై 50 వ చిత్రం గా తెరకెక్కుతున్న “#RC15 ” మూవీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి.భారీ చిత్ర దర్శకుడు శంకర్ , సక్సెస్ ఫుల్ చిత్ర నిర్మాత దిల్ రాజు , మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఈ మూవీ కై ప్రేక్షక , అభిమానులు ఆసక్తి తో ఎదురు చూస్తున్నారు.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

nine − seven =