‘మెగాస్టార్’ తో సినిమా రూమర్స్ పై క్లారిటీ..!

Young Director Gives Clarity About Rumours on Megastar Chiranjeevi film,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Megastar Chiranjeevi,Chiranjeevi,Chiranjeevi latest Updates,Chiranjeevi Upcoming movies,Chiranjeevi Shooting Updates,Chiranjeevi new Movie Updates,Chiranjeevi latest News,Chiranjeevi Next Project updates, Young Director Gives clarity on Rumours about Movie with Chiranjeevi,Venky Kudumula Movie with Chiranjeevi,Venky Kudumula Gives Clarity About Movie with Chiranjeevi,Venky Kudumula About Chiranjeevi Movie, Young Director Venky Kudumula Clarity on Chiranjeevi Movie,Director Venky Kudumula About Movie with Chiranjeevi

ఇటీవలే మెగాస్టార్ ఆచార్య సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి అలరించాడు చిరంజీవి. ఇక ప్రస్తుతం తన నెక్ట్స్ ప్రాజెక్ట్ లపై దృష్టి పెట్టాడు. మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో మోహన్ రాజా దర్శకత్వంలో వస్తున్న సినిమా గాడ్ ఫాదర్. మలయాళంలో బ్లాక్ బస్టర్ అయిన ‘లూసిఫర్’ ను గాడ్ ఫాదర్ గా రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇంకా దీనితో పాటు మెహర్ రమేష్ దర్శకత్వంలో భోళాశంకర్ సినిమా ఇంకా బాబితో మరో సినిమా చేస్తున్నాడు. ఈసినిమాలు అన్నీ షూటింగ్ దశలోనే ఉన్నాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక యంగ్ డైరెక్టర్ వెంకీ కుడుములతో కూడా చిరు ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే కదా. ఇక ఈసినిమా మొదలవ్వాలంటే చాలా టైమే పడుతుంది. ఇదిలా ఉండగా ఈసినిమాపై ఈమధ్య రూమర్స్ మొదలయ్యాయి. ఇక తాజాగా ఈ రూమర్లకు క్లారిటీ ఇచ్చాడు వెంకీ కుడుముల. తాజాగా కమల్ హాసన్ తో ఇంటర్వ్యూలో పాల్గొన్న వెంకీ కుడుముల ఈసినిమా స్క్రిప్ట్ జరుగుతుందని.. ప్రస్తుతం చిరు చేస్తున్న ప్రాజెక్ట్ ల షూటింగ్ లు అయిపోయిన తరువాత ఈసినిమా షూటింగ్ మొదలవుతుందని తెలిపాడు. దీంతో రూమర్లకు చెక్ పెట్టాడు.

కాగా డీవీవీ ఎంటర్‌టైన్మెంట్స్‌ బ్యానర్ పై ఈసినిమా తెరకెక్కుతున్నారు. దీనికి సహ నిర్మాత గా డా. మాధవి రాజు వ్యవహరించనున్నారు. ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలను త్వరలోనే తెలియజేయనున్నారు.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

five × 2 =