‘విరాట పర్వం’ ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్

Virata Parvam Trailer Release Date Locked,Rana Daggubati’s Virata Parvam Release Date Announced,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Virata Parvam,Virata Parvam Movie,Virata Parvam Telugu Movie,Virata Parvam latest movie,Virata Parvam Movie Release Dates Updates, Rana Daggubati Virata Parvam Movie,Rana Daggubati Virata Parvam Movie Release Date Announced,Rana Daggubati Virata Movie Release Date Confirmed, Rana Daggubati movies,Rana Daggubati Movies,Rana Daggubati movie Latest News

వేణు ఉడుగుల దర్శకత్వంలో రానా, సాయిపల్లవి జంటగా నటిస్తున్న సినిమా విరాట పర్వం. ఈసినిమా షూటింగ్ ఎప్పుడో పూర్తయింది కానీ రిలీజ్ మాత్రం అవ్వలేదు. ఈసినిమా ఎన్నో సార్లు వాయిదా పడిన తరువాత ఫైనల్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. నక్స‌లిజం నేప‌థ్యంలో ఈసినిమా తెర‌కెక్కుతుండగా రవన్న పాత్రలో రానా నటిస్తున్నాడు. ఇక ఫైనల్ గా ఈసినిమా జూన్ 17న విడుద‌ల కానుంది. ఈ క్ర‌మంలో చిత్ర బృందం వ‌రుస అప్‌డేట్ల‌తో ప్రేక్ష‌కుల‌ను అల‌రిస్తున్నారు. ఇప్పటికే వరుసగా పాటలు రిలీజ్ చేస్తుండగా.. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ట్రైల‌ర్ విడుద‌ల తేదీని మేక‌ర్స్ ప్ర‌క‌టించారు. జూన్ 5న విడుద‌ల చేయ‌నున్న‌ట్లు మేక‌ర్స్ వెల్ల‌డించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కాగా ఇంకా ఈసినిమాలో నందితా దాస్, ప్రియమణి, ఈశ్వరీ రావ్‌,జరీనా వహాబ్ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. 1990 ల నాటి సామజిక పరిస్థితుల ఆధారం గా రూపొందుతున్న ఈ మూవీని ఎస్ ఎల్ వి సినిమాస్, సురేష్ ప్రొడక్షన్స్ పై సురేష్ బాబు, సుధాకర్ చెరుకూరి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. సురేష్ బొబ్బిలి సంగీతం అందిస్తున్నారు.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

nine − 3 =