ప్రభాస్ ఫస్ట్ పాన్ వరల్డ్ మూవీ గా “ఆదిపురుష్ “

Prabhas to become Pan World Star with Adipurush,Prabhas Adipurush is India’s highest budget film,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Adipurush,Adipurush Movie Updates,Adipurush Upcoming Movie,Adipurush Latest Movie Udpates,Prabhas Adipurush Movie Updates,Pan India Star Prabhas Upcoming Movie Adipurush, Prabhas Pan World Star,Pan World Star Prabhas,Prabhas Pan World Movie Adipurush,Prabhas First Pan world Movie Adipurush,Prabhas Bigbudget Pan World Movie Adipurush,Adipurush Big Budgegt Movie,Indias Highest Bigbudget Movie Adipurush Latest Updates,Adipurush Indias Highest Budget Film,Prabhas Upcoming Movie,Prabhas New Movie Updates, Prabhas Next Project,Prabhas Bigbudget Movie Updates,Rebel Star Prabhas

ప్రపంచవ్యాప్తంగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా “సలార్”, “ఆదిపురుష్”, “ప్రాజెక్ట్ K ” వంటి భారీ బడ్జెట్ మూవీస్ సెట్స్ పైన ఉన్న విషయం తెలిసిందే. బ్లాక్ బస్టర్ “మహానటి “మూవీ ఫేమ్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో సైన్స్ ఫిక్షన్ “ప్రాజెక్ట్ K ” మూవీ పాన్ వరల్డ్ మూవీ గా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఇపుడు ప్రభాస్ ఫస్ట్ పాన్ వరల్డ్ మూవీ గా “ఆదిపురుష్ “రిలీజ్ కానుందని సమాచారం.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

టి – సిరీస్ ,రెట్రో ఫైల్స్ బ్యానర్స్ పై సూపర్ హిట్ “తానాజీ “మూవీ ఫేమ్ ఓం రౌత్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా భారత చలన చిత్ర చరిత్ర లో అత్యధిక బడ్జెట్ తో, హాలీవుడ్ స్థాయి టెక్నాలజీ తో 3డి ఫార్మాట్ లో రామాయణం ఆధారంగా తెలుగు , హిందీ భాషలలో మైథలాజికల్ మూవీ గా తెరకెక్కుతున్న “ఆదిపురుష్ ” మూవీ 2023 సంవత్సరం జనవరి 12వ తేదీ తెలుగు , హిందీ భాషలతో పాటు కన్నడ , తమిళ , మలయాళ భాష డబ్బింగ్ వెర్షన్స్ రిలీజ్ కానున్నాయి. హీరో ప్రభాస్ రాముడిగా నటిస్తున్న ఈ మూవీ లో సీతగా కృతి సనన్ , రావణుడిగా సైఫ్ అలీ ఖాన్ , లక్ష్మణుడిగా సన్నీసింగ్ నటిస్తున్నారు.హీరో ప్రభాస్ ఫస్ట్ టైమ్ మైథలాజికల్ మూవీ లో నటించిన “ఆదిపురుష్ ” మూవీ ని ఇంగ్లీష్ తో పాటు పలు భాషలలో రిలీజ్ చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

3 × 4 =