నెట్ ఫ్లిక్స్ లో టాప్ 1 గా ట్రెండింగ్ లో “ఆర్ఆర్ఆర్” హిందీ వెర్షన్

RRR Hindi Version Creates Records on Netflix,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, RRR Movie,RRR Telugu Movie,RRR Hindi Version Movie,RRR Movie In Netflix,RRR Movie Trending number 1 in Netflix,RRR Hindi Version Trending in Number 1 Position in Netflix, Ram Charan and Jr NTR RRR Movie Hindi Version Trending in Netflix,Ram Charan and Jr NTR RRR Movie Trending In Netflix,SS Rajamouli Multistarrer Movie RRR Trending in Netflix, SS Rajamouli Movie RRR Trending in Netflix,RRR Hindi Version Creates Records

డివివి ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ , అలియా భట్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ , ఒలీవియా మోరిస్ జంటలుగా భారీ బడ్జెట్ , భారీ తారాగణం తో తెరకెక్కిన హై ఎమోషనల్ యాక్షన్ ఎంటర్ టైనర్ “రౌద్రం రణం రుధిరం ” మూవీ మార్చి 25 వ తేదీ ప్రపంచవ్యాప్తంగా 10,000కు పైగా స్క్రీన్స్ లో రిలీజ్ అయ్యి సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుని అన్ని భాషలలోనూ భారీ కలెక్షన్స్ సాధిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా 1,130 కోట్ల రూపాయల కి పైగా గ్రాస్ కలెక్షన్స్ తో దూసుకుపోతోంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

అల్లూరి సీతారామరాజు గా రామ్ చరణ్, కొమరం భీమ్ గా ఎన్టీఆర్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను అలరించిన “ఆర్ ఆర్ ఆర్ ” మూవీ ప్రపంచవ్యాప్తంగా 500 సెంటర్స్ లో 50 రోజులు కంప్లీట్ చేసుకొనడం విశేషం. “ఆర్‌ ఆర్‌ ఆర్‌”మూవీ మే 20న ప్రముఖ ఓటీటీ జీ5లో తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ వెర్షన్స్‌ స్ట్రీమింగ్‌ అవుతుండగా హిందీ వెర్షన్‌ నెట్‌ఫ్లిక్స్‌లో మే 20 వ తేదీ నుండి స్ట్రీమింగ్ అవుతుంది. కేవలం వారంలోనే నెట్ ఫ్లిక్స్ లో 18.6 మిలియన్ల వ్యూస్ తో “ఆర్ఆర్ఆర్” మూవీ ట్రెండింగ్ లో ఉంది. యునైటెడ్ స్టేట్స్‌లోని నెట్‌ఫ్లిక్స్ టాప్ 10 సినిమాల జాబితాను తాజాగా రిలీజ్ చేసింది. ప్రస్తుతం దేశంలో అత్యంత జనాదరణ పొందిన ఐదవ చిత్రంగా”ఆర్ఆర్ఆర్”నిలిచింది. నాన్ తెలుగు ఫిల్మ్ లో టాప్ 1గా ట్రెండింగ్ లో ఉండి “ఆర్ఆర్ఆర్” మూవీ రికార్డ్ క్రియేట్ చేసింది.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

1 × 4 =