ప్రస్తుతం ఓటీటీల ప్రభావం ఎంత ఉందో చూస్తునే ఉన్నాం. థియేటర్లలో రిలీజైన సినిమాలు కూడా చాలా తక్కువ కాలంలోనే ఓటీటీలో రిలీజ్ అయిపోతున్నాయి. పెద్ద పెద్ద సినిమాలు కాస్త నెల నుండి నెలన్నర రోజులు వెయిట్ చేస్తున్నా కొన్ని మీడియం, చిన్న సినిమాలు మాత్రం అలా థియేటర్లలో రిలీజ్ అవుతున్నాయో లేదో ఇలా ఓటీటీలో దర్శనమిచ్చేస్తున్నాయి. ఈమధ్య రిలీజ్ అయి బ్లాక్ బస్టర్ కొట్టిన అన్ని సినిమాలు దాదాపు ఓటీటీలో సందడి చేస్తూనే ఉన్నాయి. ఇక రీసెంట్ గా వచ్చిన ఎఫ్ సినిమా కూడా ఓటీటీలోకి రానుంది. ఈసినిమా కూడా ఓటీటీలోకి రానుందని.. రిలీజైన నాలుగు వారాల్లో ఓటీటీలో రిలీజ్ అవుతుందని వార్తలొచ్చాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
అయితే ఈవార్తలపై చిత్రయూనిట్ స్పందించి క్లారిటీ ఇచ్చింది. ఈసినిమాను అప్పుడే రిలీజ్ చేయడం లేదు అంటున్నారు చిత్రయూనిట్. ఈసందర్భంగా అనిల్ రావిపూడి, వెంకటేష్, వరుణ్ తేజ్ కలిసి వీడియోను రిలీజ్ చేశారు. వీరు ముగ్గురూ కలిసి ‘ఎఫ్3’ సినిమా నాలుగు వారాల్లో ఓటీటీలోకి రాదని.. ఎనిమిది వారాల తరువాతే ఓటీటీలోకి వస్తుందని క్లారిటీ ఇచ్చారు. అప్పటివరకూ థియేటర్లో సినిమాను చూసి ఎంజాయ్ చేయాలంటూ చెప్పుకొచ్చారు.
#F3Movie streams on OTT Platform only after 8 weeks! ✅👍🏻
Now Enjoy the BIGGEST FUN FRANCHISE Only In Cinemas! 🍿#F3TripleBlockbuster 🥳
🎟️ https://t.co/C7SoGjbCjq
🎫 https://t.co/he6PMsveCu@VenkyMama @IAmVarunTej @AnilRavipudi @tamannaahspeaks @Mehreenpirzada @SVC_official pic.twitter.com/pHbhZeyizo— F3 (@f3_movie) June 2, 2022
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: