‘ఎఫ్ 3’ పై కామెడీ కింగ్ ప్రశంసలు

Comedy King Brahmanandam Appreciates F3,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Brahmanandam,Comedian Brahmanandam,Actor Brahmanandam,Brahmanandam About F3 Movie,Brahmanandam Appreciates F3 Movie,Brahmanandam Praises F3 Movie, Brahmanandam latest Updates,F3 Movie latest Updates,F3 Movie Collection Updates,Brahmanandam Comments on F3 Movie,Comedy King Brahmanandam About F3 Movie, F3 Movie Overseas Collections Updates,F3 Movie USA Collections

అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేష్, వరుణ్ తేజ్ హీరోలుగా వచ్చిన సినిమా ఎఫ్3. 2019 లో రిలీజ్ అయి సూపర్ హిట్ సినిమా ‘ఎఫ్ 2’కి సీక్వెల్ గా దీన్ని తెరకెక్కించారు. దాదాపు ‘ఎఫ్ 2’ సినిమాలో నటించిన నటీనటులే చాలామంది ఈసినిమాలో కూడా నటించారు. అయితే ‘ఎఫ్3’లో అలీ, సునీల్, సోనాల్ చౌహన్ లాంటి కొన్ని కొత్త క్యారెక్టర్లను తీసుకున్నారు. మే 27న విడుదలైన ఈ సినిమా సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకొని బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతుంది. ఫ్యామిలీ ఆడియన్స్ ఈ సినిమాకి క్యూ కడుతున్నారు. లాజిక్స్ లేని ఈ కామెడీ ఎంటర్టైనర్ ను బాగానే ఆదరిస్తున్నారు ప్రేక్షకులు. ఇక కలెక్షన్స్ పరంగా కూడా సత్తా చాటుతోంది. ఓవర్సీస్ లో కూడా ఈ సినిమాకి మంచి రెస్పాన్స్ వస్తోంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక తాజాగా కామెడీ కింగ్ బ్రహ్మీ కూడా ఈసినిమాపై ప్రశంసలు కురిపించారు. బ్ర‌హ్మానందం సినిమా చూసి ఎఫ్ 3 చిత్ర‌యూనిట్‌ను ప్ర‌శంసించారు బ్రహ్మీ. అంతేకాదు వెంకీ అండ్ టీంతో ఇంట‌ర్వ్యూను కూడా చేశారు. ఈ సంద‌ర్భంగా ప్రోమో ను కూడా రిలీజ్ చేసారు.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

10 + 17 =