“కె జి ఎఫ్ చాప్టర్ 2 “మూవీ 50 డేస్ సెలబ్రేషన్స్ లో శ్రీనిధి

Srinidhi Shetty at KGF Chapter 2 50 Days Celebrations,,Yash’s KGF Chapter 2 Completes 50 Days In Theatres Worldwide,KGF Chapter 2 Completes 50 Days Successfully,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, KGF Chapter 2,KGF Chapter 2 Movie,KGF2,KGF 2 Movie,KGF Chapter 2 Movie Latest Updates,KGF Chapter 2 Movie Latest Updates,KGF Chapter 2 Completes 50Days, KGF Chpater 250 Days Celebrations,Srinidhi Shetty at KGF2 Movie 50 Days Celebrations,50 Days Completed for KGF Chapter 2 Movie,Yash KGF Chapter 2 Movie Completes 50 Days,50 Days For KGF Chapter 2 Movie,Prashanth Neel and Yash KGF Chapter 2 Movie Completes 50 Days

స్టార్ హీరో యష్ , శ్రీనిధి శెట్టి జంటగా హోంబలే ఫిల్మ్స్ బ్యానర్ పై ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన బ్లాక్ బస్టర్ “కె జి ఎఫ్ చాప్టర్ 1 ” మూవీ సీక్వెల్ “కె జి ఎఫ్ చాప్టర్ 2 “కన్నడ మూవీ 14 వ తేదీ ప్రపంచవ్యాప్తంగా 10 వేలకి పైగా స్క్రీన్స్ లో రిలీజ్ అయ్యి సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతూ భారీ కలెక్షన్స్ తో అన్ని భాషలలోనూ దిగ్విజయంగా ప్రదర్శించబడుతుంది. హీరో యష్, బాలీవుడ్ హీరో సంజయ్ దత్, సీనియర్ హీరోయిన్ రవీనా టాండన్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. రవి బస్రూర్ సంగీతం అందించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ప్రేక్షకులతో పాటు సినీ ప్రముఖుల ప్రశంసలు అందుకుంటున్న “కె జి ఎఫ్ చాప్టర్ 2 “ మూవీ ప్రపంచవ్యాప్తంగా 1230 కోట్లకు పైగా వసూళ్ళతో రికార్డ్ క్రియేట్ చేసి ప్రదర్శించబడుతుంది .తాజాగా “కె జి ఎఫ్ 2” మూవీ ప్రముఖ ఓటీటీ అమెజాన్ ప్రైమ్ వీడియో లో దక్షిణాది భాషలతో పాటు హిందీ భాషలో కూడా ఈ రోజు స్ట్రీమింగ్ కానుంది.. ప్ర‌తీ భాష‌లో రికార్డుల‌ను సృష్టించిన ఈ సినిమా నిన్నటితో యాభై రోజులు పూర్తిచేసుకుంది. ప్రపంచవ్యాప్తంగా 390 థియేట‌ర్ల‌లో “కె జి ఎఫ్ చాప్టర్ 2 “మూవీ అర్ధ‌శ‌త‌దినోత్స‌వాన్ని పూర్తిచేసుకున్న‌ట్లు చిత్ర‌యూనిట్ ప్ర‌క‌టించింది.ఓవ‌ర్సీస్‌లోనూ 10కిపైగా సెంట‌ర్స్ లో ఈ సినిమా యాభై రోజులు ప్రదర్శించబడం విశేషం. “కె జి ఎఫ్ చాప్టర్ 2 “మూవీ 50 డేస్ కంప్లీట్ చేసుకున్న సందర్భంగా హీరోయిన్ శ్రీనిధి సంతోషంగా ఉన్న తన ఫొటో ను సోషల్ మీడియా లో షేర్ చేశారు.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eighteen − 15 =