కుంభస్థలాన్ని బద్దలు కొడతాం – “సలార్” నిర్మాత విజయ్ కిరంగదుర్

Salaar Producer Super Words About the Film,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Salaar,Salaar Movie,Salaar Telugu Movie,Salaar Movie Updates,Salaar Telugu Movie Latest News,Salaar Movie Shooting Updates,Salaar Telugu Movie Shooting Latest News,Prabhas,Young Rebal Star Prabhas,Salaar Producer,Salaar Producer Comments On the Film,Salaar Producer Sensational Comments On The Movie

హోంబలే ఫిల్మ్స్ బ్యానర్ పై బ్లాక్ బస్టర్ “కె జి ఎఫ్ చాప్టర్ 1″, “కె జి ఎఫ్ చాప్టర్ 2 “మూవీస్ ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ , శృతి హాసన్ జంటగా భారీ బడ్జెట్ తో తెలుగు , కన్నడ భాషలలో డార్క్ సెంట్రిక్ థీమ్ టెక్నాలజీ తో యాక్షన్ థ్రిల్లర్ “సలార్ “మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. జగపతి బాబు , పృథ్విరాజ్ సుకుమారన్ , మధు గురుస్వామి, ఈశ్వరి రావు ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నారు. హాలీవుడ్ స్థాయిలో తెరకెక్కుతున్న హై ఓల్టేజ్‌ యాక్షన్‌ సీక్వెన్స్‌ తో ప్రభాస్ ప్రేక్షకులను అలరించనున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

తాజాగా “సలార్” ప్రొడ్యూసర్ విజయ్ కిరగందుర్ చేసిన సెన్సేషనల్ కామెంట్స్‌తో ఫ్యాన్స్ అంచనాలు ఓ రేంజ్‌కు చేరుకున్నాయి. “సలార్” మూవీ కోసం భారీస్థాయిలో టార్గెట్స్ అన్ని సెట్ చేశామనీ , పాన్ ఇండియా నంబర్ వన్ హీరో ప్రభాస్, సెకెండ్ పాన్ ఇండియా బిగ్గెస్ట్ మూవీ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ డెడ్లీ కాంబినేషన్ సెట్ అయినప్పుడే అతి పెద్ద సవాల్‌గా మారిందనీ , ఫ్యాన్స్ అంచనాలు అందుకునేందుకు ప్రయత్నిస్తున్నామనీ , “సలార్” మూవీతో కుంభస్థలాన్ని బద్దలు కొడతామంటూ ధీమా వ్యక్తంచేశారు. ప్రస్తుతం నిర్మాత విజయ్ కిరగందుర్ చేసిన వ్యాఖ్యలు ప్రభాస్ ఫ్యాన్స్ ను ఆనందం లో ముంచెత్తాయి.

 

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

one × four =