“లక్కీ స్టార్” యష్

KGF Chapter 2 Fame Yash as Lucky Star,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Yash,Actor Yash,Hero Yash,Yash Latest News,Yash New Movie News,Yash Upcoming Film News,Yash Live Updates,Yash New Project Details

ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో యష్ హీరోగా తెరకెక్కిన “కె జి ఎఫ్ చాప్టర్ 1 “మూవీ ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. ఆ మూవీ లో హీరో యష్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి దేశవ్యాప్తంగా గుర్తింపు పొందారు. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో యష్ హీరోగా తెరకెక్కిన”కె జి ఎఫ్ చాప్టర్ 1 “మూవీ సీక్వెల్ “కె జి ఎఫ్ చాప్టర్ 2 “మూవీ ఘనవిజయం సాధించి ప్రపంచవ్యాప్తంగా భారీ కలెక్షన్స్ తో ప్రదర్శించబడుతుంది. తాజాగా యష్ హీరోగా డాక్టర్ సూరి దర్శకత్వంలో తెరకెక్కిన కన్నడ సూపర్ హిట్ మూవీ “లక్కీ “తెలుగు డబ్బింగ్ వెర్షన్ త్వరలో విడుదల కానుంది;

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ప్రముఖ నటి రాధికా కుమార్ స్వామి సమర్పణలో రవి రాజ్ నిర్మాతగా శ్రీదుర్గా పరమేశ్వరి ప్రొడక్షన్స్ బ్యానర్ పై “లక్కీ” కన్నడ మూవీ “లక్కీ స్టార్ “టైటిల్ తో తెలుగు లో రిలీజ్ కానుంది. లవ్-కామెడీ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ మూవీ లో రమ్య కథానాయిక . తాజాగా ఈ మూవీ తెలుగు వెర్షన్‌ సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా తెలుగు నిర్మాతల మండలి ప్రధాన కార్యదర్శి టి.ప్రసన్నకుమార్ “లక్కీ స్టార్”మూవీ ట్రైలర్ విడుదల చేసి , కన్నడలో ఘన విజయం సాధించిన ఈ చిత్రం తెలుగులోనూ మంచి విజయం సాధించాలని ఆకాంక్షించారు.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

fourteen + 6 =