‘వాట్స్ హ్యాపెనింగ్’ అంటున్న మహేష్..!

Whats Happening on Twitter Ft. Superstar Mahesh Babu,Sarkaru Vaari Paata Mania: Mahesh Babu Answers Whats Happening On Twitter,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Sarkaru Vaari Paata,Sarkaru Vaari Paata Movie,Sarkaru Vaari Paata Movie Updates,Sarkaru Vaari Paata Latest Updates,Sarkaru Vaari Paata Movie Latest Updates,Sarkaru Vaari Paata Mahesh Babu on Twitter, Mahesh Babu on Twitter,Mahesh Babu Answers Whats Happening on Twitter,Sarkaru Vaari paata Mania,Mahesh Babu Sarkaru Vaari paata Mania,Mahesh Babu on Twitter Sarkaru Vaari paata Promotions, Mahesh Babu Comments in Twitter

పరుశురాం దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు, కీర్తి సురేష్ జంటగా తెరకెక్కిన ‘సర్కారు వారి పాట’. ఇక ఈసినిమాపై ఎన్ని ఎక్స్ పెక్టేషన్స్ ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ సినిమా మే 12న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అవుతుండటంతో.. సినిమా రిలీజ్ దగ్గర పడుతుండటంతో చిత్ర యూనిట్ ప్రమోషన్స్ తో బిజీగా ఉన్నారు.. ఇక ఇప్పటికే ఈ సినిమా నుండి పాటలు, ట్రైలర్ రిలీజ్ కాగా అభిమానులు, ప్రేక్షకుల నుంచి ఏ రేంజ్లో రెస్పాన్స్ వచ్చిందో చూస్తూనే. ఇక ఈసినిమా ప్రమోషన్స్ కూడా కాస్త వెరైటీని చూపిస్తూ మంచి బజ్ క్రియేట్ చేస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

తాజాగా మహేష్ బాబు వాట్స్ హ్యాపెనింగ్ అంటూ వచ్చేశారు. వాట్స్ హ్యాపెనింగ్ పేరుతో ట్విట్టర్ లో క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్ తో కూడా ఓ స్పెషల్ వీడియోను రిలీజ్ చేశారు. ఈ సెషన్ లో పలు ప్రశ్నలు అడగటం జరిగింది. అవి ఏంటంటే .. పలు సరదా ప్రశ్నలకు మహేష్ సమాధానం ఇచ్చారు. హ్యాష్ ట్యాగ్ లో మీ గురించి మీరు చెప్పండి అనే ప్రశ్నకు ‘కామ్ అండ్ కంపోజ్డ్ ‘ అని సమాధానం ఇచ్చారు. ఎమోజిలో తన గురించి వివరించాల్సి వస్తే ‘స్మైలీ’ అని.. ట్విట్టర్ లో ఒకే ఒక వ్యక్తిని ఫాలో కావాలి అంటే ఎవరిని ఎంచుకుంటారు అనే ప్రశ్నకు.. నా భార్య ట్విట్టర్ లోకి వస్తే బావుంటుంది అని మహేష్ బాబు సమాధానం ఇచ్చారు. ఇక ఒక్కడు సినిమాలో ఫాలో కావాలి అనిపించే క్యారెక్టర్, మ్యూట్, బ్లాక్ చేయాలి అనిపించే క్యారెక్టర్స్ ఏవి అనే ప్రశ్నకు.. స్వప్న పాత్రని ఫాలో కావాలి, తన తండ్రిగా నటించిన ముఖేష్ రుషి పాత్రని మ్యూట్ చేయాలని, ప్రకాష్ రాజ్ ఓబుల్ రెడ్డి పాత్రని బ్లాక్ చేయాలని అన్నారు. చివరగా సర్కారు వారి పాట గురించి చెప్పండి అని అడగగా.. ఈ సమ్మర్ లో నా ఫ్యాన్స్ బ్లాస్ట్ ని ఎంజాయ్ చేబోతున్నారు అని చెప్పారు.

 

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

five × one =