బాలీవుడ్ లో 400 కోట్ల దిశగా “కె జి ఎఫ్ చాప్టర్ 2”

KGF Chapter 2 Movie Is Going To Reach 400 Crores In Bollywood,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, KGF Chapter 2,KGF Chapter 2 Movie Updates,KGF Chapter 2 latest Updates,KGF Chapter 2 Collections Updates,KGF Chapter 2 Box-Office Collections,KGF Chapter 2 Movie Collections, KGF Chapter 2 Bollywood Collections,KGF Chapter 2 Bollywood Box Office Collections,KGF Chapter 2 Record Collections in Bollywood,KGF Chapter 2 Bollywood Collections latest News, Yash and Prashanth Neel KGF Chapter 2 Movie Bollywood Collections Updates,yash KGF Chapter 2 Movie Collections Updates in Bollywood

హోంబలే ఫిల్మ్స్ బ్యానర్ పై ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో యష్ , శ్రీనిధి శెట్టి జంటగా తెరకెక్కిన బ్లాక్ బస్టర్ “కె జి ఎఫ్ చాప్టర్ 1 ” మూవీ సీక్వెల్ “కె జి ఎఫ్ చాప్టర్ 2 “కన్నడ మూవీ 14 వ తేదీ ప్రపంచవ్యాప్తంగా 10 వేలకి పైగా స్క్రీన్స్ లో రిలీజ్ అయ్యి సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతూ భారీ కలెక్షన్స్ తో దిగ్విజయంగా ప్రదర్శించబడుతుంది. హీరో యష్, బాలీవుడ్ హీరో సంజయ్ దత్, సీనియర్ హీరోయిన్ రవీనా టాండన్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. రవి బస్రూర్ సంగీతం అందించారు.“కె జి ఎఫ్ చాప్టర్ 2 “ మూవీ ప్రేక్షకులతో పాటు సినీ ప్రముఖుల ప్రశంసలు అందుకుంటుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

అన్ని భాషలలోను విశేష ప్రేక్షకాదరణ పొందుతున్న “కెజిఎఫ్ చాప్టర్ 2 “ మూవీ ప్రపంచవ్యాప్తంగా 1000కోట్లకు పైగా భారీ కలెక్షన్స్ తో దూసుకుపోతోంది. “కె జి ఎఫ్ చాప్టర్ 2 “ మూవీ బాలీవుడ్ లో రికార్డ్స్ క్రియేట్ చేస్తుంది. టోటల్ రన్ లో 511 కోట్ల తో “బాహుబలి 2” మూవీ బాలీవుడ్ లో నెంబర్ 1 మూవీ కాగా 387 కోట్లతో “దంగల్ “మూవీ సెకండ్ ప్లేస్ లో నిలిచింది. 20 రోజులలో 373 కోట్లతో బాలీవుడ్ లో హైయెస్ట్ కలెక్షన్స్ సాధించిన మూడవ చిత్రం గా “కెజిఎఫ్ చాప్టర్ 2 “ రికార్డ్ క్రియేట్ చేసి 400 కోట్ల దిశగా దూసుకుపోతోంది. బాలీవుడ్ స్ట్రెయిట్ మూవీస్ కలెక్షన్స్ ను దాటుకుని “కెజిఎఫ్ చాప్టర్ 2 “ భారీ వసూళ్లు సాధించడం విశేషం.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

2 + 12 =