“యశోద “మూవీ గ్లింప్స్ రిలీజ్ డేట్

Yashoda Movie First Glimpse Release Date,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Yashoda,Yashoda Telugu Movie,Yashoda latest movie Updates,Yashoda Upcoming movie,Yashoda First Glimpse Released,Yashoda Movie First Glimpse Released, Yashoda First Glimpse Release Date Announced,Samantha Yashoda Movie First Glimpse Announcement,Samantha Yashoda Movie Glimpse Offically Announced,Samanthaa Upcoming Movie yashoda Firs Glimpse Release Date Fixed

శ్రీదేవి మూవీస్ బ్యానర్ పై హరి , హరీష్ దర్శకత్వంలో స్టార్ హీరోయిన్ సమంత ప్రధాన పాత్రలో పాన్ ఇండియా మూవీ “యశోద’” తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఉమెన్ సెంట్రిక్ ఫిల్మ్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో వరలక్ష్మి శరత్ కుమార్, రావు రమేష్, ఉన్ని ముకుందన్, కల్పిక గణేష్, సంపత్ రాజ్ కీలకపాత్రలు పోషిస్తున్నారు. మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. సైంటిఫిక్ థ్రిల్లర్ కాన్సెప్ట్ తో తెరకెక్కుతున్న “యశోద ” మూవీలో సమంత క్యారెక్టర్ కై హాలీవుడ్ యాక్షన్ కొరియోగ్రాఫర్ యానిక్ బెన్ కొన్నియాక్షన్ సన్నివేశాలను తెరకెక్కించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్న “యశోద “మూవీ దక్షిణాది భాషలతో పాటు హిందీ భాషలోకూడా రిలీజ్ కానుంది.ఈ రోజు స్టార్ హీరోయిన్ సమంత బర్త్ డే సందర్భంగా నిర్మాణ సంస్థ శ్రీదేవి మూవీస్ “యశోద “మూవీ అప్ డేట్ ను సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. “యశోద “మూవీ ఫస్ట్ గ్లింప్స్ ను మే 5 వ తేదీ 11:07 AM కు రిలీజ్ చేయనున్నట్టుగా శ్రీదేవి మూవీస్ ట్వీట్ చేసింది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

17 − 10 =