“జెర్సీ “హిందీ మూవీ టీమ్ కు నాని అభినందనలు

Nani Wishes Jersey Hindi Movie Team,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Jersey,Jersey Movie,Jersey Hindi Movie,Jersey Hindi Version Movie,Nani Wishes Jersey Team,Nani Wishes Jersery Hindi Movie Team,Jersery hindi movie Team, Nani Wishes Jersey Hindi Film Team,Telugu Remake Jersey movie,Nani Wishes to Hindi Movie Team Jersey,Nani Upcoming Movie,Natural Star Nani Movie Updates, nani New Movie Updates

సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో నాని , శ్రద్ధ శ్రీనాథ్ జంటగా క్రికెట్ నేపథ్యం లో తెరకెక్కిన స్పోర్ట్స్ డ్రామా “జెర్సీ ” మూవీ 2019 ఏప్రిల్ 19 వ తేది రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించింది. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించారు. తన సహజమైన నటనతో నాని సినిమాకు ప్రాణం పోశారు. ఎమోషనల్ సన్నివేశాల్లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి నాని ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఈ మూవీ లో హీరో నాని వన్ మ్యాన్ షో తో ప్రేక్షకులను అలరించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

దిల్ రాజు ప్రొడక్షన్ , అల్లు ఎంటర్ టైన్ మెంట్ , సితార ఎంటర్ టైన్ మెంట్స్ , బ్రాట్ ఫిల్మ్స్ బ్యానర్స్ పై గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో షాహిద్ కపూర్ హీరోగా సూపర్ హిట్ “జెర్సీ “హిందీ రీమేక్ “జెర్సీ” మూవీ ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయ్యింది. మృణాల్ ఠాకూర్ కథానాయిక. పంకజ్ కపూర్ , రోనిత్ కర్మ ముఖ్య పాత్రలలో నటించారు. “జెర్సీ ” హిందీ మూవీ ని వీక్షించిన హీరో నాని సోషల్ మీడియా ద్వారా స్పందించారు. దర్శకుడు గౌతమ్ “జెర్సీ” మూవీ ని మరోసారి అద్భుతంగా తెరకెక్కించారనీ , షాహిద్ కపూర్ , మృణాల్ ఠాకూర్ , పంకజ్ కపూర్ , రోనిత్ కర్మ అద్భుతం గా పెర్ఫార్మ్ చేశారనీ , “జెర్సీ ” నిజంగా మంచి సినిమా అనీ , టీమ్ కు అభినందనలనీ హీరో నాని ట్వీట్ చేశారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

fourteen + eleven =