బీస్ట్ బ్యూటీ పూజా హెగ్డే

Pooja Hegde–The Beast Beauty,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Pooja Hegde,Actress Pooja Hegde,Pooja Hegde movie updates,Pooja Hegde Upcoming movies,Pooja Hegde Latest Movie updates,Pooja Hegde Upcoming Movies, Pooja Hegde New movie Updates,Pooja Hegde Beast Beauty,Pooja Special Song in F3 movie,Fans named Pooja Hegde as Beast beauty,Pooja upcoming movies in tollywood

హీరో నాగచైతన్య కథానాయకుడిగా తెరకెక్కిన సక్సెస్ ఫుల్ “ఒక లైలా కోసం “మూవీ తో పూజా హెగ్డే టాలీవుడ్ కు పరిచయం అయ్యారు. పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో తన అందం , అభినయం తో ప్రేక్షకులను అలరిస్తూ టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్నారు.పూజా హెగ్డే కథానాయికగా నటించిన“ఆచార్య “మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది.“F 3” మూవీ లో ఒక స్పెషల్ సాంగ్ లో పూజాహెగ్డే నటిస్తున్న విషయం తెలిసిందే. పూజాహెగ్డే ప్రస్తుతం “సర్కస్ “, “భాయిజాన్ “(హిందీ )మూవీస్ లో నటిస్తున్నారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో మహేష్ బాబు “#SSMB28”, పవన్ కళ్యాణ్ “భవదీయుడు భగత్ సింగ్ ” మూవీస్ లో పూజాహెగ్డే కథానాయికగా ఎంపిక అయ్యారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

స్టార్ హీరోయిన్ పూజాహెగ్డే కథానాయికగా తెరకెక్కిన “రాధేశ్యామ్ “, “బీస్ట్ “(తమిళ ) మూవీస్ ప్రేక్షకులను నిరాశ పరచినా పూజా హెగ్డే ఆ మూవీస్ లో తన అందం , అభినయం తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. దక్షిణాదిన భారీ డిమాండ్‌ ఉన్న కొద్దిమంది కథానాయికలలో ఒకరైన పూజా హెగ్డే “బీస్ట్ ” మూవీ లో అద్భుతమైన డ్యాన్స్ పెర్ఫార్మెన్స్ తో ప్రేక్షకులను అలరించారు. ప్రేక్షకులు తనను బీస్ట్ బ్యూటీ
అంటూ ప్రశంసలతో ముంచెత్తుతున్నారని పూజాహెగ్డే సంతోషం వ్యక్తం చేశారు.

[subscribe]

 

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

1 × four =