“సర్కారు వారి పాట”టైటిల్ సాంగ్ రిలీజ్ డేట్ &టైమ్

Sarkaru Vaari Paata Title Song Release Date & Time Fixed,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Sarkaru Vaari paata Title Song Release Date Fixed,Sarkaru Vaari paata Movie Title Song Release Date Confirmed,Sarkaru Vaari Paata Title Song Releasing on 23rd April, Sarkaru Vaari paata Movie Songs,Sarkaru Vaari paata movie,Sarkaru Vaari paata upcoming Movie of Super Star Mahesh Babu,Title Song From Sarkaru Vaari Paata Releasing on 23 April, Mahesh Babu Sarkaru Vaari paata Movie Titled Song,Sarkaru Vaari Paata Title Song Release Date & Time Confirmed

సూపర్ స్టార్ మహేష్ బాబు , కీర్తి సురేష్ జంటగా మైత్రీ మూవీ మేకర్స్ , 14 రీల్స్ ప్లస్ , జి ఎమ్ బి ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ పై పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్ కామెడీ “సర్కారు వారి పాట” మూవీ 2022 సంవత్సరం మే 12 వ తేదీ రిలీజ్ కానుంది.థమన్ ఎస్ సంగీతం అందిస్తున్నారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , మహేష్ బాబు బర్త్ డే బ్లాస్టర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. చిత్ర యూనిట్ ప్రేమికుల రోజు సందర్భంగా “కళావతి” లిరికల్ సాంగ్ ,తరువాత సెకండ్ సింగిల్ పెన్నీ సాంగ్ ను రిలీజ్ చేయగా ప్రేక్షకులను ఆకట్టుకుని భారీ వ్యూస్ తో యూట్యూబ్ లో రికార్డ్స్ క్రియేట్ చేస్తున్నాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

షూటింగ్ పార్ట్ కంప్లీట్ చేసుకున్న “సర్కారు వారి పాట” మూవీ ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటుంది. “సర్కారు వారి పాట” టైటిల్ సాంగ్ ను రిలీజ్ చేస్తున్నట్టుగా నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ సోషల్ మీడియా ద్వారా అనౌన్స్ చేసింది. టైటిల్ సాంగ్ ఏప్రిల్ 23 11:07 AMకు రిలీజ్ కానుందనీ , ఈసారి స్పీకర్స్ పగిలిపోవాల అంటూ ట్వీట్ చేసింది. మహేష్ బాబు ,కీర్తి ఫస్ట్ కాంబినేషన్ లో తెరకెక్కిన”సర్కారు వారి పాట” మూవీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eighteen + 5 =