పుష్ప :ది రైజ్: మైత్రీ మూవీ మేకర్స్ , ముత్తంశెట్టి మీడియా బ్యానర్స్ పై సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, రష్మిక జంటగా ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కిన యాక్షన్ థ్రిల్లర్“పుష్ప” మూవీ ఫస్ట్ పార్ట్ “పుష్ప: ది రైజ్” డిసెంబర్ 17న ,తెలుగు, కన్నడ , తమిళ , మలయాళ , హిందీ భాషలలో రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించి ప్రపంచవ్యాప్తంగా సుమారు 360 కోట్లు కలెక్ట్ చేసి రికార్డ్ క్రియేట్ చేసింది. “పుష్ప: ది రైజ్” మూవీ లో రఫ్ అండ్ మాస్ క్యారెక్టర్ లో అల్లు అర్జున్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షక , అభిమానులతో పాటు సినీ ప్రముఖుల ప్రశంసలు అందుకున్నారు. దేవిశ్రీ ప్రసాద్ స్వరపరచిన సాంగ్స్ యూట్యూబ్ లో రికార్డ్స్ క్రియేట్ చేస్తున్న విషయం తెలిసిందే. .“పుష్ప :ది రైజ్”మూవీ హిందీ వెర్షన్ 100కోట్ల క్లబ్ లో చేరింది.ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరో గా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కనున్న “పుష్ప :ది రూల్ ” మూవీ త్వరలో సెట్స్ పైకి వెళ్ళనుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
రాధేశ్యామ్ :గోపీకృష్ణా మూవీస్ సమర్పణలో యు వి క్రియేషన్స్ , టి సిరీస్ బ్యానర్స్ పై రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ , పూజా హెగ్డే జంటగా తెలుగు , హిందీ భాషలలో తెరకెక్కిన పీరియాడికల్ లవ్ స్టోరీ “రాధేశ్యామ్ “మూవీ మార్చి 11న ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున రిలీజ్ అయ్యి మిక్స్డ్ టాక్ ను సొంతం చేసుకుంది. పామిస్ట్ విక్రమాదిత్య గా ప్రభాస్ , డాక్టర్ ప్రేరణ గా పూజాహెగ్డే అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను అలరించారు.”రాధేశ్యామ్ ” మూవీ లో వారిద్దరి కెమిస్ట్రీ ప్రేక్షకులను ఆకట్టుకుంది. అందమైన లొకేషన్స్ , భారీ సెట్స్ తో లావిష్ గా తెరకెక్కిన “రాధేశ్యామ్” మూవీ ప్రముఖ ఓటీటీ అమెజాన్ ప్రైమ్ వీడియో లో ఏప్రిల్ 1న తెలుగుతో పాటుగా తమిళ, కన్నడ, మలయాళ భాషలలో స్ట్రీమింగ్ అవుతుంది. అమెజాన్ ప్రైమ్ వీడియో లో స్ట్రీమింగ్ అవుతున్న “రాధేశ్యామ్ “మూవీ కి థియేటర్ కు మించిన క్రేజ్ తో ప్రేక్షకుల అద్భుత స్పందన తో ఓటీటీలో భారీ వ్యూయర్ షిప్ సాధిస్తున్నట్లు సమాచారం.
ఆర్ ఆర్ ఆర్ : డివివి ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ , అలియా భట్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ , ఒలీవియా మోరిస్ జంటలుగా భారీ బడ్జెట్ , భారీ తారాగణం తో తెరకెక్కిన హై ఎమోషనల్ యాక్షన్ ఎంటర్ టైనర్ “రౌద్రం రణం రుధిరం ” మూవీ మార్చి 25 వ తేదీ ప్రపంచవ్యాప్తంగా 10,000కు పైగా స్క్రీన్స్ లో రిలీజ్ అయ్యి సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుని భారీ కలెక్షన్స్ తో దూసుకుపోతున్న విషయం తెలిసిందే. అల్లూరి సీతారామరాజు గా రామ్ చరణ్, కొమరం భీమ్ గా ఎన్టీఆర్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసిన “ఆర్ ఆర్ ఆర్ ” మూవీ విశేష ప్రేక్షకాదరణతో ప్రపంచవ్యాప్తంగా 1050 కోట్ల కలెక్షన్స్ తో దూసుకుపోతోంది. “ఆర్ ఆర్ ఆర్ ” మూవీని ఇప్పుడు జపాన్ , చైనా వంటి మరో 30 దేశాలలో రిలీజ్ చేయడానికి మేకర్స్ ప్లాన్ చేసినట్టు సమాచారం. బాలీవుడ్ లో భారీ కలెక్షన్స్ ను రాబడుతుంది.
కె జి ఎఫ్ 2: హోంబలే ఫిల్మ్స్ బ్యానర్ పై ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో యష్ , శ్రీనిధి శెట్టి జంటగా తెరకెక్కిన బ్లాక్ బస్టర్ “కె జి ఎఫ్ చాప్టర్ 1 ” మూవీ సీక్వెల్ “కెజిఎఫ్ చాప్టర్ 2 “కన్నడ మూవీ 14 వ తేదీ ప్రపంచవ్యాప్తంగా 10 వేలకి పైగా స్క్రీన్స్ లో రిలీజ్ అయ్యి సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతోంది. భారీ కలెక్షన్స్ రాబడుతున్న ఈ మూవీ లో హీరో యష్, బాలీవుడ్ హీరో సంజయ్ దత్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. రవి బస్రూర్ సంగీతం అందించారు.రిలీజ్ అయిన మొదటి రోజే ప్రపంచవ్యాప్తంగా 134 .5 కోట్లు కలెక్ట్ చేసింది. స్ట్రెయిట్ హిందీ మూవీస్ మొదటి రోజు కలెక్షన్స్ ను దాటుకుని “కె జి ఎఫ్ చాప్టర్ 2 “మూవీ బాలీవుడ్ లో నెంబర్ 1 గా నిలిచి, 2 రోజులలో బాలీవుడ్ లో 100 కోట్ల క్లబ్ లో చేరింది.తాజాగా “కె జి ఎఫ్ చాప్టర్ 3” ప్రీ ప్రొడక్షన్ వర్క్ ప్రారంభం అయ్యిందని “కెజిఎఫ్”
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ కార్తీక్ గౌడ అనౌన్స్ చేశారు.
[totalpoll id=”78601″]
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: