“కె జి ఎఫ్ 3″మూవీ పై మేకర్స్ హింట్

Makers Give Clarity About KGF 3,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, KGF2 Movie Updates,KGF 2 movie latest updates,KGF2 Blockbuster hit movie,KGF2 Creates Records,KGF2 Sensational Hit,Maker Of KGF2 Give A hint on KGF3 Movie, KGF2 Makers Prashanth Neel Give Hints on KGF3 Movie updates,Latest Updates From KGF3 Movie,KGF3 Movie On Cards say Movie Makers,KGF Makers Give an Hint On KGF Chpater 3, Director Prashant Neel,KGF Chpater 2 Director prashant Neel,#KGFChapter3 Pan World Cinema

హోంబలే ఫిల్మ్స్ బ్యానర్ పై ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో యష్ , శ్రీనిధి శెట్టి జంటగా తెరకెక్కిన బ్లాక్ బస్టర్ “కె జి ఎఫ్ చాప్టర్ 1 ” మూవీ సీక్వెల్ “కెజిఎఫ్ చాప్టర్ 2 “కన్నడ మూవీ 14 వ తేదీ ప్రపంచవ్యాప్తంగా 10 వేలకి పైగా స్క్రీన్స్ లో రిలీజ్ అయ్యి సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతోంది. భారీ కలెక్షన్స్ రాబడుతున్న ఈ మూవీ లో హీరో యష్, బాలీవుడ్ హీరో సంజయ్ దత్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. రవి బస్రూర్ సంగీతం అందించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

స్టన్నింగ్ విజువల్ ఎఫెక్ట్స్‌తో, యాక్షన్స్ సీన్స్‌తో అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించేలా“కెజిఎఫ్ చాప్టర్ 2 “ మూవీని దర్శకుడు ప్రశాంత్ నీల్ అద్భుతంగా తెరకెక్కించి ప్రేక్షకుల , సినీ ప్రముఖుల ప్రశంసలు అందుకుంటున్నారు. “కెజిఎఫ్ చాప్టర్ 2 “ మూవీ క్లైమాక్స్ లో మేకర్స్ ఒక చిన్న హింట్ ను ఇచ్చారు. “కెజిఎఫ్ చాప్టర్ 3 “ మూవీ కూడా ఉంటుందని మేకర్స్ లీడ్ ఇవ్వడంతో హీరో యష్ అభిమానుల ఆనందానికి హద్దు లేదు. దర్శకుడు ప్రశాంత్ నీల్ ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా తెలుగు , కన్నడ భాషలలో “సలార్” మూవీ తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.