రెండు రోజులలో 100 కోట్ల క్లబ్ లో “బీస్ట్ “

Beast Movie Joins 100 Crores Club Just In 2 Days!,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Vijay Thalapathy,Hero Vijay Thalapathy,Vijay Thalapathy Beast Movie Updates,Vijay Thalapathy Box Office Collections,Vijay Thalapathy Beast Movie collections,Vijay Thalapathy Beat joins in 100 Crores Club In two Days, Beast Movie Joins The 100 Crore Club In Two Days,Vijay Beast Movie Collected,Vijay Super it movie Collected,Beast Blockbuster Hit,Beast Pan India Movie Collectins,Beast Overseas Collections

పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో తనదైన స్టైల్ ఆఫ్ యాక్షన్ తో తమిళ ప్రేక్షకులతో పాటు తెలుగు ప్రేక్షకులను అలరిస్తూ విజయ్ కోలీవుడ్ లో స్టార్ హీరో గా రాణిస్తున్నారు.సన్ పిక్చర్స్ బ్యానర్ పై నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో దళపతి విజయ్ , పూజా హెగ్డే జంటగా తెరకెక్కిన యాక్షన్ ఎంటర్ టైనర్ “బీస్ట్ “మూవీ ఏప్రిల్ 13 వ తేదీ తెలుగు , తమిళ రాష్ట్రాలలో గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది. అంచనాలకు తగ్గట్టుగా లేకపోవడంతో ప్రేక్షకులు నిరాశ చెందారు. హీరో విజయ్ పవర్ ఫుల్ అండ్ స్టైలిష్ పెర్ఫామెన్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. అనిరుధ్ రవిచందర్ సంగీతం ఈ మూవీ కి హైలైట్ గా నిలిచింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

తమిళనాడు లో హీరో విజయ్ కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవలసిన అవసరంలేదు. విజయ్ నటించిన ఏ సినిమా అయినా, తొలి రెండు మూడు రోజుల్లోనే 100 కోట్ల క్లబ్ లోకి చేరిపోతూ ఉంటుంది. ఆయనకి ఉన్న ఫాలోయింగ్ , మార్కెట్ అలాంటిది. “బీస్ట్ ” మూవీ కథలో కొత్తదనం లేకపోయినా, తనదైన స్టైల్ తో విజయ్ చేసిన మ్యాజిక్ బాగానే వర్కౌట్ అయింది.తొలి రోజునే భారీ ఓపెనింగ్స్ ను రాబట్టిన “బీస్ట్ ” మూవీ రెండో రోజుకి 100 కోట్ల క్లబ్ లోకి చేరింది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

13 − thirteen =