#NBK 107..బాలకృష్ణ ఇంట్రడక్షన్ కోసం భారీ సెట్..!

#NBK107 movie latest update,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, #NBK107,#NBK107 Movie,#NBK107 Telugu moviem#NBK1o7,#NBK107 Movie Latest Updates,#NBK107 latest Nws,#NBK107 Upcoming Mvie Of Balakrishna, Balakrishna new Movie #NBK107,#NBK107 Shooting Updates,#NBK107 Shoot Updates,#NBK107 latest Movie Updates,Blakrishna Introduction in #NBK107, Huge Set For Balakrishna NBK107, Balakrishna Introduction #NBK107 Movie

బాలకృష్ణ కూడా ఒక సినిమా తరువాత మరొక సినిమాను చేసుకుంటూ వెళుతున్నాడు. గత ఏడాది అఖండతో బ్లాక్ బస్టర్ హిట్ ను తన ఖాతాలో వేసుకొని ఇప్పుడు అదే జోష్ తో మరో సినిమాను కూడా ప్రారంభించేశాడు. గోపీచంద్ మ‌లినేని-బాలకృష్ణ కాంబినేషన్ లో సినిమా రాబోతున్న సంగతి ఎప్పుడో తెలిసిందే కదా. ఈసినిమాను గోపీచంద్ వాస్తవ సంఘటనల ఆధారంగా ఈసినిమా తెరకెక్కనున్నట్టు తెలుస్తుంది. ఈసినిమా కోసం గోపీచంద్ పలు రీసెర్చ్ లు కూడా చేశాడు. రీసెంట్‌గానే బాల‌కృష్ణ పాత్ర‌కు సంబంధించిన లుక్ కూడా రిలీజ్ చేసిన సంగ‌తి తెలిసిందే. ఆ లుక్‌కు సూపర్ రెస్పాన్స్ వ‌చ్చింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఈసినిమా షూటింగ్ ను రీసెంట్ గానే స్టార్ట్ చేశారు చిత్రయూనిట్. ప్రస్తుతం రామోజీ ఫిలిం సిటీలో ఈసినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతున్నట్టు తెలుస్తుంది. తాజా సమాచారం ప్రకారం మరొక ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి వినిపిస్తుది. ఈసినిమా కోసం ఓ ప్రత్యేకమైన, ఓ భారీ ఇంటిని నిర్మించనున్నారట. ఈసెట్ ను బాలకృష్ణ ఇంట్రడక్షన్ సీన్ కోసం ప్రత్యేకంగా సిద్దం చేస్తున్నట్టు తెలుస్తుంది. ఇక ఈ సెట్లోనే కొన్ని కీలక సన్నివేశాలను కూడా చిత్రీకరించబోతున్నారట.

కాగా ఈసినిమాలో శృతీ హాసన్ హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమాలో బాలయ్యకు విలన్ గా కన్నడ విలక్షణ నటుడు దునియా విజయ్ నటించనున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యాన్సర్ పై నవీన్ యెర్నేని, వై రవి శంకర్ కలిసి ఈ చిత్రాన్ని భారీగా నిర్మిస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తున్న ఈసినిమాకు సినిమాటోగ్రఫి రిషి పంజాబీ అందిస్తున్నాడు. సాయి మాధవ్ బుర్రా మాటలు అందిస్తున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.